Thursday, March 28, 2024
Home Search

డొనాల్డ్ ట్రంప్ - search results

If you're not happy with the results, please do another search

డొనాల్డ్ ట్రంప్ కు మరో విజయం

లాస్‌వెగాస్ : అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఎన్నికలో మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరో విజయం సాధించారు. నెవాడలో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ కాకస్ పోటీలో ఆయన పోటీలేకుండా విజయం సాధించారు. దీనితో...

ఫేస్‌బుక్, యూట్యూబ్ లోకి డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ

న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, యూట్యూబ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 2024 అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల ముందు ట్రంప్ ప్రముఖ సోషల్...
America as third world country with Election rigging

ఎన్నికల్లో రిగ్గింగ్‌తో మూడో ప్రపంచ దేశంగా అమెరికా: డొనాల్డ్ ట్రంప్

  వాషింగ్టన్: అమెరికా మూడో ప్రపంచ దేశంగా మారిందంటూ డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి ఎన్నికల ఫలితాల పట్ల తన అసంతృప్తిని మరోసారి వెల్లగక్కారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడం దేశ గౌరవాన్ని తగ్గించిందని ట్రంప్ అన్నారు....
Donald Trump and Melania test positive for Covid

డొనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా

వాషింగ్టన్: కరోనా మహమ్మారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను సైతం వదలలేదు. తాజాగా డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ట్రంప్ దంపతులు...
Attack on Gandhi Statue is a shameful act

గాంధీ విగ్రహంపై దాడి అవమానకర చర్య : డొనాల్డ్ ట్రంప్

  వాషింగ్టన్‌: అమెరికాలో నల్ల జాతీయుల ఆందోళన సందర్భంగా దుండగులు కొందరు మహాత్మాగాంధీ విగ్రహంపై దాడి చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అది అవమానకరమైన చర్యగా ట్రంప్ పేర్కొన్నారు....
Vaccine late this year

ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్: డొనాల్డ్ ట్రంప్

  వాషింగ్టన్‌ః కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దాంతో, ఈ రేస్‌లో ఎవరు ముందుంటారన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు...
Donald Trump assets seized

ట్రంప్ ఆస్తుల స్వాధీనం?

అమెరికా అధ్యక్ష పీఠాన్ని మరోసారి అధిరోహించాలని ఆరాటపడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆయన ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధమవుతోంది. గతంలో ఒక మోసం కేసులో ట్రంప్ తోపాటు...

ప్రిన్స్ హ్యారీపై చర్యలు తీసుకొంటా : ట్రంప్

అమెరికా అధ్యక్షునిగా తాను మళ్లీ అధికారం లోకి వస్తే బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్‌హ్యారీపై అవసరమైతే తగిన చర్యలు తీసుకొంటానని రిపబ్లికన్ అభ్యర్థిత్వ రేసులో ఉన్న ట్రంప్ పేర్కొన్నారు. ఓ ఇంటర్వూలో భాగంగా...
Donald Trump Sensational Comments on Presidential Polls 2024

నన్ను గెలిపించకపోతే రక్తపాతమే: ట్రంప్

వాషింగ్టన్: నవంబర్ 5న జరగనున్న ఎన్నికలు అమెరికా చరిత్రలో నిలిచిపోనున్నాయని, తాను తిరిగి అధికారంలోకి రాకపోతే దేశంలో ‘రక్తపాతం’ మొదలవుతుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి...

నార్త్ డకోటా రిపబ్లికన్ కాకసస్‌లో ట్రంప్ గెలుపు

కొనసాగుతున్న విజయాల పరంపర డెమోక్రాట్ రేసులో బైడెన్ ముందంజ బిస్వార్క్ (యుఎస్) : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఉత్తర డకోటా రిపబ్లికన్ అధ్యక్ష కాకసస్‌లో నెగ్గారు. దీనితో ట్రంప్ విజయాల పరంపర...
Nikki Haley beats Donald Trump

నిక్కీ హేలీకి తొలి విజయం… డీసీ ప్రైమరీలో ట్రంప్‌పై గెలుపు

వాషింగ్టన్ : అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారతసంతతి నాయకురాలు నిక్కీ హేలీ ఎట్టకేలకు తొలి విజయం సొంతం చేసుకున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా (డిసి) ప్రైమరీ...

అమెరికా బరిలో ట్రంప్ కార్డు

అమెరికా అధ్యక్ష బరిలో ఇక ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తరఫున తిరుగులేని ప్రెసిడెంట్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ దాదాపుగా ఖరారయినట్లే. మరో 3 రాష్ట్రాలలో జరిగిన పార్టీ అభ్యర్థి ఎంపిక పోటీలో ట్రంప్...
Trump is aggressive in the presidential race

అధ్యక్ష రేసులో ట్రంప్ దూకుడు

చార్ల్‌స్టన్ : రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. తాజాగా జరిగిన దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లోను ఘన విజయం సాధించారు. పోటీలో ఉన్న...
Nikki Haley lost in her home state of South Carolina

అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్ జోరు..

చార్ల్‌స్టన్: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. తాజాగా జరిగిన దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లోను ఘన విజయం సాధించారు. పోటీలో ఉన్న నిక్కీ...
Haley was defeated by Trump

సొంత రాష్ట్రంలోనూ ట్రంప్ చేతిలో హేలీ పరాజయం

అమెరికా అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ట్రంప్ తో పోటీ పడుతున్న నిక్కీ హేలీ తన సొంత రాష్ట్రమైన దక్షిణ కరొలీనాలో ఓడిపోయారు. ఇప్పటికే నెవడా,...

ట్రంప్‌పై కేసు ఎత్తివేయండి

వాషింగ్టన్ : తమ క్లయింట్‌ను రహస్య పత్రాల దాచివేత కేసు నుంచి తప్పించాలని అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ లాయర్లు కోరారు. ఆయనపై సంబంధిత క్రిమినల్ కేసును కొట్టివేయాలని కూడా లాయర్లు...

ట్రంప్ కు రూ. 3వేల కోట్ల జరిమానా

అమెరికా మాజీ అధ్యక్షుడు, మరోసారి అధ్యక్ష పీఠం ఎక్కేందుకు ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. బ్యాంకులను మోసం చేసిన కేసులో ట్రంప్ కు న్యూ యార్క్ కోర్టు 364 మిలియన్...

హాంప్‌షైర్ డెలిగేట్స్ పోల్‌లో ట్రంప్ విజయం

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నిక బరిలో అత్యంత కీలకమైన డెలిగేట్స్ ఫైనల్ పోల్‌లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా ట్రంప్ పోటీపడుతున్నారు....
Donald Trump fined in defamation case

పరువునష్టం కేసులో ట్రంప్‌కు భారీ జరిమానా

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ వేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్ లోని మాన్‌హటన్ ఫెడరల్ కోర్టు కీలక...

అమెరికా ఉపాధ్యక్ష రేస్‌లో నిక్కీహాలేకు అంత సామర్థ్యం లేదు : ట్రంప్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో ముందున్న విషయం తెలిసిందే. అయితే రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష...

Latest News