Home Search
తల్లిదండ్రులు - search results
If you're not happy with the results, please do another search
ఫోన్ చేయించి… కూతురి లవర్‌ను చంపిన తల్లిదండ్రులు
లక్నో: యువతి పెళ్లికి ఆమె లవర్ అడ్డుపడుతుండడంతోనే అతడిని హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పుష్పేంద్ర యాదవ్ అనే వ్యక్తి...
బడిలో విద్యార్థులకు ఉపాధ్యాయులే తల్లిదండ్రులు: మాజీ మంత్రి తలసాని
మన తెలంగాణ /సిటీ బ్యూరో: బడిలో విద్యార్ధులకు ఉపాద్యాయులే తల్లిదండ్రులు అని, వారంతా చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల సైతం ఆసక్తి చూపేలా ప్రోత్సహించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే...
కుమారుడి గొంతుకోసి చంపిన తల్లిదండ్రులు
ఖమ్మం: మద్యానికి బానిసగా మారి తల్లిదండ్రులను వేధించడంతో వారు తన కుమారుడిని సుపారీ ఇచ్చి గొంతు కోసి చంపించిన సంఘటన తెలంగాణలోని కొత్తగూడెం భద్రాద్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... తెలంగాణలోని...
మద్యం మత్తులో తల్లిదండ్రులు.. బాలుడు కిడ్నాప్
సిటిబ్యూరోః మద్యం మత్తులో తల్లిదండ్రులు ఉండగా వారి కుమారుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన జూలై 4వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి...
తల్లిదండ్రులు లేని వారికి ఉచితంగా ఇంటర్మీడియట్ విద్య
కల్వకుర్తి : ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువు పూర్తి చేసి తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు లేని విద్యార్థుల ఇంటర్మీడియట్ విద్యకు వందేమాతరం ఫౌండేషన్ సహకరిస్తుందని ఫౌండేషన్ కార్యదర్శి...
తల్లిదండ్రులు కొడుతున్నారని పోలీసులకు బాలుడి ఫిర్యాదు
శంకర్‌పల్లి: తనను తల్లిదండ్రులు కొడుతున్నారని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఘటన శంకర్‌పల్లిలో మంగళవారం జరిగింది. శంకర్‌పల్లి ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. మహబూబ్ నగర్ జిల్లా మద్దూర్‌కు చెందిన...
తల్లిదండ్రులు కాబోతున్న ట్రాన్స్‌జెండర్ జంట
కోజికోడ్ (కేరళ): కేరళకు చెందిన జియా, జహద్ అనే ట్రాన్స్‌జెండర్ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. మార్చిలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ప్రకటించారు.ఈ సంఘటన బహుశా దేశంలోనే మొదటిది కావచ్చు. జియా పావల్...
తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్ దంపతులు
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్నీ టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి తెలియజేశారు. ఈ విషయాన్నీ...
మా కుమారై విషయంలో నవీన్ రెడ్డి సైకో: యువతి తల్లిదండ్రులు
తమ కుమారై విషయంలో నవీన్ రెడ్డి సైకోగా వ్యవహరించాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురు కిడ్నాప్ విషయంతో వారు మీడియాతో మాట్లాడుతూ... తమ కుమారైను సొంతం చేసుకునేందుకు నవీన్ నాటకాలాడారని తెలిపారు....
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య
మేడ్చల్: తల్లిదండ్రులు మందలించారని ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కండ్లకోయ మల్లన్న కాలనీలో నివాసం ఉంటున్న బాల మల్లేష్, అరుణ దంపతులు. వీరి పెద్ద...
కాలిఫోర్నియాలో 8 నెలల చిన్నారి, ఆమె తల్లిదండ్రులు, మామ కిడ్నాప్
కాలిఫోర్నియా: మెర్సిడ్ నగరంలో సోమవారం 8 నెలల చిన్నారితో సహా భారతీయ సంతతి కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్‌కు గురయ్యారు. అపహరణకు గురైన వారిని జస్దీప్ సింగ్ (36), అతని భార్య...
తల్లిదండ్రులు పార్సిల్స్ తనిఖీ చేయాలిః హైదరాబాద్ సిపి
హైదరాబాద్: ఇంటికి వచ్చిన ప్రతి పార్సిల్‌ను తల్లిదండ్రులు ఓపెన్‌ణ చేసి చూడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. పోస్టు, అమెజాన్ తదితర ఆన్‌లైన్ కొరియర్ల ద్వారా కూడా డ్రగ్స్ వస్తున్నట్లు...
పల్నాడులో దారుణం.. కొడుకుని చంపిన తల్లిదండ్రులు
అమరావతి: పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. డబ్బుల కోసం వేధిస్తున్నాడని తల్లిదండ్రులు కన్న కొడుకుని దారణంగా హత్య చేశారు. గ్రామస్తులకు విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు....
కొడుకు మృతదేహం కోసం యాచకులైన తల్లిదండ్రులు
పాట్నా: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన కొడుకు మృతదేహం కోసం తల్లిదండ్రులు యాచకులుగా మారారు. కొడుకు మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి పంపించడానికి అందులో పని చేసే ఒక ఉద్యోగి 50,000 రూపాయలు అడిగాడట....
అమిత్‌షాను కలసిన మూసేవాలా తల్లిదండ్రులు
చండీగఢ్: హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను చండీగఢ్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో తన కుమారుడి...
కత్తితో కుమారై గొంతు కోసి చంపిన తల్లిదండ్రులు
నార్నూర్: కన్నతల్లిదండ్రులు కత్తితో కుమారై గొంతు కోసి చంపిన చంపిన దారుణ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్ కొండలో శుక్రవారం చోటుచేసుకుంది. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోందంటూ తల్లిదండ్రులు...
తల్లిదండ్రులు పేరు పెట్టక ముందే రాలిన పసిమొగ్గలు
భోపాల్ ఆస్పత్రి అగ్ని ప్రమాదంలో విషాద దృశ్యం
భోపాల్ : తల్లిగర్భం నుంచి పేగు తెంచుకుని పుట్టినా ఇంకా పేరు పెట్టకుండానే తమ చుట్టూ ఉన్న బాహ్యప్రపంచాన్ని చూడకుండానే ఆ నలుగురు పసికందుల...
ప్రేమ… తల్లిదండ్రులు మందలించినందుకు బాలుడు ఆత్మహత్య
హైదరాబాద్: ఇంటర్ చదువుతున్న బాలుడు ప్రేమలోపడడంతో తల్లిదండ్రులు మందలించడంతో అతడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని నారాయణగూడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... కింగ్‌కోఠిలో ఉండే బాలుడు ఇంటర్ చదువుతూ ఓ...
కరోనాకు తల్లిదండ్రులు బలి… అనాథలుగా పిల్లలు
పెద్దపల్లి: కరోనా కాటుకు తల్లిదండ్రులు బలికావడంతో పిల్లలు అనాథలుగా మారిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో జరిగింది. ముత్తారం మండలం అడవి శ్రీరామ్ పూర్ గ్రామంలో మల్లేష్(36), సృజన(34) అనే...
ఉస్మానియా ఆసుపత్రిలో చిన్నారిని వదిలేసిన తల్లిదండ్రులు
గోషామహల్: అభం శుభం తెలియని ఓ చిన్నారిని ఉస్మానియా ఆసుపత్రిలో వదిలి వెళ్లిన సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆసుపత్రి వర్గాల వివరాల ప్రకారం... బుధవారం రాత్రి ఓ తల్లి...