Tuesday, April 23, 2024
Home Search

దానం నాగేందర్ - search results

If you're not happy with the results, please do another search
Disqualification petition against Danam Nagender

దానం నాగేందర్‌పై అనర్హత వేటు పిటిషన్.. ఈనెల 25కు వాయిదా

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రతివాదులకు హైకోర్టు నోటీసు లు జారీ చేసింది. శాసనసభ వ్యవహారాల కార్యదర్శి, శాసన సభాపతి, శాసనసభ కార్యదర్శి,...

దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్

దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనపై అనర్హత వేటు వేయాలని నగరానికి చెందిన రాజు యాదవ్ అనే వ్యక్తి ఆ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్...
Hyderabad cricketers been severely wronged in IPL mini Auction

దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి విజయారెడ్డి వేసిన పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించి, నాగేందర్ కు...
Vinod Kumar

దానం నాగేందర్ అనర్హత వేటుపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి

ఏక్‌నాథ్ షిండే కేసులో సుప్రీం కోర్టు తీర్పుతో గతంలో మాదిరిగా జాప్యం చేసే పరిస్థితి లేదు బిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్...

కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి,ఎంల్ఎ దానం నాగేందర్‌

బిఆర్‌ఎస్‌కు మరో ఒకేసారి రెండు షాక్‌లు తగిలాయి. చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఏఐసిసి ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ...

దానం నాగేందర్‌కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌కు హైకోర్టులో బుధవారం నాడు ఊరట లభించింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఇటీవల ఓ దాడి కేసులో దానంకు 6 నెలల జైలు...
Disqualification petition against Danam Nagender

ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌కు జైలు శిక్ష

తెలంగాణ/హైదరాబాద్: ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌కు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఆరునెల జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. బంజారాహిల్స్ లో 2012లో కారుకు అడ్డు వచ్చిన...
Hyderabad cricketers been severely wronged in IPL mini Auction

హైదరాబాద్ క్రికెటర్లను తీసుకోవాల్సిందే: ఎంఎల్ఎ దానం నాగేందర్

  లేకుంటే ఐపిఎల్‌ను అడ్డుకుంటాం మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల జరిగిన ఐపిఎల్ మినీ వేలం పాటలో హైదరాబాద్ క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆటగాళ్లపై...
Petition against MLA Danam Nagender in Telangana HC

ఎమ్మెల్యే దానంపై హైకోర్టులో పిటిషన్

ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టులో పిటషన్ దాఖలు అయ్యింది. దానంపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా...
Kaushik Reddy

దానంను అనర్హుడిగా ప్రకటించాలి

స్పీకర్‌కు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల ఫిర్యాదు మేము గేట్లు ఎత్తితే మీరు భూ స్థాపితమే : పాడి కౌశిక్‌ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్...
MLA Danam Nagender disqualified

దానంపై అనర్హత వేటు వేయాలి: కౌశిక్ రెడ్డి

హైదరాబాద్: శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల బృందం కలిసింది. కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దానం నాగేందర్‌పై అనర్హత...
Danama Nagender and Ranjith reddy joined in Congress

బిఆర్ఎస్ కు బిగ్ షాక్… కాంగ్రెస్ లో చేరిన దానం, రంజిత్

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ముందు బిఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బిఆర్‌ఎస్ చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, బిఆర్‌ఎస్ ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టిపిసిసి ప్రెసిడెంట్,...

నేను పార్టీ మారడంలేదు: దానం

హైదరాబాద్: తాను పార్టీ మారడం లేదని ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ, బిఆర్‌ఎస్ నాయకుడు దానం నాగేందర్ స్పందించారు. ప్రస్తుతానికి బిఆర్‌ఎస్ పార్టీని వీడటం లేదని తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికలలో తాను పోటీ చేయడం...
Danam Nagender join in Congress

కాంగ్రెస్ లోకి దానం?.. సిఎం రేవంత్ తో భేటీ

మరో ఎమ్మెల్యే బిఆర్ఎస్ చేతినుంచి జారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంనుంచి గెలిచిన దానం నాగేందర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దానం...
KA Paul's complaint against Danam Nagender

దానంపై కెఎ పాల్ ఫిర్యాదు

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎమ్మెల్యే దానం నాగేందర్, తాత మధుపై చర్యలు తీసుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ పాల్ కోరారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఆయన...
Disqualification petition against Danam Nagender

తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలి: దానం

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ మండిపడ్డారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు దానం రీకౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో శ్వేతపత్రం విడుదల...
Consumption of tobacco is harmful to life: MLA Danam Nagender

పొగాకు వినియోగిస్తే జీవితానికి అనర్ధాలు : ఎమ్మెల్యే దానం

హైదరాబాద్: పొగాకు వినియోగిస్తే ఎన్నో అనర్థాలున్నాయని ప్రతి ఒక్కరూ పొగతాగడం మాని వేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ప్రపంచ టొబాకో దినోత్సవం సందర్భంగా విరించి హాస్పిటల్స్, బంజారాహిల్స్...
Kalyan Laxmi cheques distribute to Beneficiaries

ఇంటింటికి వెళ్లి చెక్కులను పంపిణీ చేసిన దానం

హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఇస్తున్నామని టిఆర్ఎస్ ఎంఎల్ఎ దానం నాగేందర్ తెలిపారు. ఖైరతాబాద్ నియోజవర్గం సింగాడ బస్తి, జాహ్రా నగర్,...
Danam Nagender comments on Etela

కాళ్లు కడిగించుకోవడం ఈటెల అహంకారానికి నిదర్శనం: దానం

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌పై ఎంఎల్‌ఎ దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో దళితులందరికీ ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన బావమరిది మధుసూదన్ రెడ్డి దళితులను...
BRS MLA Prakash Goud meets CM Revanth Reddy

కాంగ్రెస్‌లోకి బిఆర్ఎస్ ఎమ్మెల్యే?

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందు గ్రేటర్‌లో బిఆర్‌ఎస్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మరోసారి...

Latest News