Thursday, March 28, 2024
Home Search

పాకిస్థాన్ - search results

If you're not happy with the results, please do another search

కర్నాటక విధాన సౌధలో పాకిస్థాన్ నినాదాలు

బెంగళూరు : కర్నాటక విధాన సౌధలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు వెలువడటం వివాదాస్పదం అయింది. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం తీవ్రస్థాయిలో స్పందించారు. దీనిని సీరియస్‌గా తీసుకుంటున్నామని, ఈ అభ్యంతకర నినాదాలు వెలువడినట్లు...
Iran surgical strike in Pakistan

పాకిస్థాన్‌లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్

జైష్ అల్ అదిల్ కమాండర్ హతం ఇస్లామాబాద్ : పాక్ భూభాగంలో ఇరాన్ మరోసారి చేపట్టిన మిలిటరీ ఆపరేషన్‌లో ఉగ్రసంస్థ ‘జైష్ అల్ అదిల్ ’ కమాండర్ ఇస్మాయిల్ షాభక్ష్ హతమైనట్టు ఆ దేశ...

పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ మొదటి మహిళా సిఎంగా మర్యం నవాజ్

లాహోర్ : నవాజ్ షరీఫ్ కుమార్తె మర్యం నవాజ్ పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ మొదటి మహిళా సిఎంగా శుక్రవారం పదవిని చేపట్టనున్నారు. ఫిబ్రవరి 8న పాక్ లోని మొత్తం ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు...
Twin blasts in Pakistan

పాకిస్థాన్‌లో జంట పేలుళ్లలో 26 మంది మృతి

ఇస్లామాబాద్: ఎన్నికలకు ఒకరోజు ముందు బుధవారం పాకిస్థాన్‌లో జంట పేలుళ్లు సంభవించి 26 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల కార్యాలయాల వద్ద ఈ పేలుళ్లు సంభవించాయని...

ఇమ్రాన్‌కే బ్యాట్ పాకిస్థాన్ హైకోర్టు రూలింగ్

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల దశలో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పిటిఐ)కి ఊరట దక్కింది. ఈ పార్టీ ఎన్నికల చిహ్నం క్రికెట్ బ్యాట్‌ను పెషావర్...

కష్టాల్లో పాకిస్థాన్

సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో, చివరి టెస్టులో పాకిస్థాన్ కష్టాల్లో చిక్కుకుంది. శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే ఏడు వికెట్లు...

పాకిస్థాన్‌లో కొత్త ఏడాది వేడుకలపై నిషేధం

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఈసారి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోదు ఈ మేరకు దేశ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కకర్ నిర్ణయం ప్రకటించారు. 2024 ఆగమన వేడుకలన్నింటిని నిషేధిస్తున్నట్లు కకర్ తెలిపారు....

వాయవ్య పాకిస్థాన్‌లో ఆగని ఉగ్రదాడులు

పెషావర్ : పాకిస్థాన్‌లోని కల్లోలిత కైబర్ ఫక్తూన్‌క్వా ప్రాంతంలో మిలిటెంట్లు శుక్రవారం భీకరదాడులకు దిగారు. ఈ ఘటనల్లో కనీసం ఐదుగురు భద్రతాధికారులు మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఇటీవలే మూడురోజుల క్రితం ఉగ్రవాదులు...
Pakistan army base

పాకిస్థాన్ ఆర్మీబేస్‌పై ఆత్మాహుతి దాడి…23 మంది మృతి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీయే లక్షంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్...
Man kills sister in Pakistan

పాకిస్థాన్‌లో మరో పరువు హత్య

లాహోర్ : పరువు పేరుతో పాకిస్థాన్‌లో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. ఏటా 1000 మంది మహిళలు ఈ విధంగా హత్యలకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ పంజాబ్ ప్రావిన్స్ ముజఫర్‌నగర్ జిల్లా అలిపుర్...

పాకిస్థాన్‌ పై ఇంగ్లండ్ విజయం

హైదరాబాద్: ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మూడో విజయం సాధించింది. శనివారం ఈడెన్ గార్డెన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ టోర్నీలో...

కివీస్‌పై పాకిస్థాన్ విజయం

బెంగళూరు: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. శనివారం బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ...
World Cup 2023: PAK obt bowl against NZ

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. ఓడితే ఇంటికే

బెంగళూరు: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుని.. న్యూజిలాండ్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే.....

పాకిస్థాన్‌కు చావో రేవో

బెంగళూరు : ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగే కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో పాకిస్థాన్ ఉంది. ఇప్పటి వరకు ఏడు...

పాకిస్థాన్ ఎన్నికల తేదీలో మార్పు..

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల తేదీలో మార్పు చోటు చేసుకుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ ఆ తేదీని ఫిబ్రవరి 8 కి మార్పు చేసినట్టు ఆ దేశాధ్యక్షుడు ఆరిఫ్...
Pakistan Victory Against Bangladesh

పాకిస్థాన్ గెలిచిందోచ్..

కోల్‌కతా: ప్రపంచకప్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న పాకిస్థాన్ ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. మంగళవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ మైదానంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర...
Inzamam resigned as Pakistan Chief Selector

పాకిస్థాన్ చెత్త ప్రదర్శన.. చీఫ్ సెలక్టర్ పదవికి ఇంజిమామ్ రాజీనామా

కరాచీ : వన్డే ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శ చేస్తున్న పాకిస్థాన్ జట్టుపై.. ఆ దేశంలో నిరసనలు మొదలయ్యాయి. ముఖ్యంగా భారత్‌తో మ్యాచ్ ఓడిపోవటంతో మరింత కోపోద్రేకానికి గురవుతున్నా పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు....
World Cup 2023: PAK vs SA Match

పాకిస్థాన్‌కు సవాల్.. నేడు సౌతాఫ్రికాతో కీలక పోరు

చెన్నై: భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా వరుస విజయాలతో పెను ప్రకంనలు సృష్టిస్తుండగా పాకిస్థాన్ మాత్రమే పేలవమైన ప్రదర్శనతో వరుస పరాజయాలను చవిచూస్తోంది. సౌతాఫ్రికా ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో గెలిచి రెండో...
World Cup 2023: AFG beat PAK by 8 Wickets

అఫ్గాన్ మరో సంచలనం… పాకిస్థాన్‌పై చారిత్రక విజయం

చెన్నై: వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ మరో సంచలనం నమోదు చేసింది. చెన్నై వేదికగా పటిష్టమైన పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌పై అఫ్గాన్‌కు ఇదే...
India bundles out Pakistan for 191 in 43 overs

World Cup 2023: 191 పరుగులకే పాకిస్థాన్‌ ఆలౌట్

అహ్మదాబాద్‌: ప్రపంచకప్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు ఏకంగా పాకిస్థాన్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫాస్ట్ బౌలింగ్‌లో జస్పిర్ట్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్దిక్...

Latest News