Thursday, April 25, 2024
Home Search

ఫ్రాన్స్ - search results

If you're not happy with the results, please do another search
Gabriel Attal becomes France youngest prime minister

ఫ్రాన్స్‌కు తొలి ‘గే’ ప్రధాని గాబ్రియల్…

ఉద్రిక్తతల నేపథ్యంలో నియమించిన మెక్రాన్ పారిస్ : ఫ్రాన్స్‌కు కొత్త ప్రధానిగా విద్యాశాఖ మంత్రి గాబ్రియెల్ అట్టల్ నియామకమయ్యారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ఈమేరకు గాబ్రియల్‌ను నియమించారు. ప్రధాని పదవిని చేపట్టిన అతి...

ఫ్రాన్స్‌ నుంచి ముంబయి చేరుకున్న భారతీయులున్న విమానం

ముంబయి: ఫ్రాన్స్‌లో నిలిపివేసిన భారతీయులున్న విమానం ఎట్టకేలకు ముంబయికి చేరుకుంది. మానవ అక్రమ రవాణా జరుగుతోందని ఫిర్యాదులు రావడంతో 303 మందికి పైగా ప్రయాణికులున్న విమానాన్ని విచారణ కోసం ఫ్రాన్స్‌లో నిలిపి వేసిన...

ఫ్రాన్స్‌లో నిలిపివేసిన విమానంలో 300 మంది భారతీయులు ..

వాట్రి : నికరాగువాకు వెళ్లుతున్న ఓ విమానాన్ని ఫ్రాన్స్‌లో నిలిపివేశారు. ఇందులో 300 మందికి పైగా భారతీయులు కూడా ఉన్నారు. మానవ అక్రమరవాణా జరుగుతున్నట్లు అనుమానాలు రావడంతో ఈ విమానాన్ని దిగ్బంధించినట్లు ఫ్రాన్స్...

ఫ్రాన్స్‌లో ఉపాధ్యాయుని హత్యతో భద్రతా చర్యలు పెంపు

అరాస్ ( ఫాన్స్): ఉత్తర ఫ్రాన్స్ లో అరాస్ నగరంలోని గాంబెట్టా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడ్ని పూర్వ విద్యార్థి ఒకడు కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటనతో ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది....

ఫ్రాన్స్ స్కూలులో కత్తితో దాడి..

పారిస్:ఫ్రాన్స్‌లో ని ఓ స్కూలులో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. కత్తితో ఉపాధ్యాయులు, విద్యార్థులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ ఉపాధ్యాయుడు మృతి చెందగా, మరో టీచర్‌సహా...
Britain against America France Germany and Italy who stood by Israel

ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ సరసన బ్రిటన్

లండన్ : ఇజ్రాయెల్‌కు అండదండలు ప్రకటించిన అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాల సరసన బ్రిటన్ కూడా చేరింది. ఉత్తర లండన్ లో ప్రార్థనా మందిరంలో బ్రిటన్‌లోని యూదు సమాజంతో కలిసి సునాక్...

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌లో ఉన్నత విద్యావకాశాలు

న్యూఢిల్లీ : ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆ దేశం తీపి కబురు చెప్పింది. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానించేందుకు సిద్ధమని...
Food quality control system in India

ఫ్రాన్స్‌తో బలపడిన బంధం

ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ఉభయ తారకంగా జరిగింది. అసలే భారత, ఫ్రాన్స్ వ్యూహాత్మక బంధం రజతోత్సవం, ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం కలిసిన సందర్భం. జాతీయ దినోత్సవ సందర్భంగా ఫ్రాన్స్ జరుపుకొన్న...

ఫ్రాన్స్ తొలి మహిళకు పోచంపల్లి చీర

పారిస్ : ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ముగింపు దశలో దేశాధ్యక్షులు మెక్రాన్‌కు విలువైన కానుకలు అందించారు. చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని తమ గుర్తుగా బహుకరించారు. ఇక తెలంగాణలోని...
Food quality control system in India

ఫ్రాన్స్‌తో బలపడిన బంధం

ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ఉభయ తారకంగా జరిగింది. అసలే భారత, ఫ్రాన్స్ వ్యూహాత్మక బంధం రజతోత్సవం, ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం కలిసిన సందర్భం. జాతీయ దినోత్సవ సందర్భంగా ఫ్రాన్స్ జరుపుకొన్న...

ప్రధాని మోడికి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం..

పారిస్: ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాస్టీల్‌డే పరేడ్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది.ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్...

ఫ్రాన్స్‌నుంచి 26 నేవల్ వేరియంట్ రాఫెల్స్..

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఆ దేశంనుంచి 26 నేవల్ వేరియంట్ రాఫెల్ జెట్ విమానాలు, మూడు ఫ్రాన్స్ రూపొందిన స్కార్పీన్ క్లాస్ జలాంతర్గాముల కొనుగోలు ప్రతిపాదనలకు భారత...
Modi as chief guest at France National Day celebrations

ఫ్రాన్స్ నేషనల్ డే వేడుకలు.. ముఖ్య అతిధిగా ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా భారత ప్రధాని హాజరు కానున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు జులై 13, 14 తేదీల్లో మోడీ అక్కడ...

ఫ్రాన్స్‌తో రూ 90వేల కోట్ల డీల్

న్యూఢిల్లీ : భారత నౌకాదళానికి ఫ్రాన్స్ నుంచి 26 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు, మూడు సాంప్రదాయక స్కోర్పెన్ జలాంతర్గాములు అందనున్నాయి. ప్రధాని మోడీ ఫ్రాన్స్ సందర్శన సందర్భంగా ఈ కీలక కొనుగోళ్లపై...
4th Night of Violence in France

ఫ్రాన్స్‌లో ఆగని విధ్వంసం..

వరుసగా నాలుగో రోజూ ఆగని విధ్వంసం ఫ్రాన్స్‌లో 1311 మంది అరెస్టు ...లూఠీలు, మంటలు పారిస్ : ఫ్రాన్స్‌లో ఓ టీనేజర్ పోలీసు కాల్పుల్లో మృతి చెందడం, దీనిని పోలీసు హత్యగా నిరసన వ్యక్తం...
France President Macron blames for riots

గానాబజానాలో ఫ్రాన్స్ దేశాధ్యక్షులు

పారిస్: ఫ్రాన్స్‌లో యువకుడి మరణం తీవ్రస్థాయి హింసాకాండకు, యువత అశాంతికి దారితీసిన దశలో దేశాధ్యక్షులు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ పారిస్‌లోనే గానాబజానాల్లో మునిగి తేలారు. దేశం తగుబడుతూ ఉంటే అధ్యక్షులు ఈ విధంగా అల్లరిచిల్లరిగా...

ఫ్రాన్స్‌లో టీన్‌టెన్షన్..

నాంటెర్రె : ఫ్రాన్స్‌లో నల్లజాతి టీనేజర్ నాహేల్‌ను పోలీసులు చంపేసిన ఘటన తీవ్ర స్థాయి నిరసనలు, హింసాకాండకు దారితీసింది. వరుసగా మూడోరోజు రాత్రి కూడా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి....

ఫ్రాన్స్‌లో కత్తిపోట్ల కలకలం

పారిస్ : ఫ్రాన్స్‌లోని అనెసీ పట్టణం లోని ఓ పార్కులో ఆగంతకుడు కత్తి దాడులతో చెలరేగిపోయాడు. అక్కడ ఆడుకుంటున్న చిన్నారులను కూడా విడిచిపెట్టలేదు. ఈ సంఘటనలో నలుగురు పిల్లలు, ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి....
Earth quake in New Caledonia

ఫ్రాన్స్‌లోని న్యూ కలెడోనియాలో 7.7 తీవ్రతతో భూకంపం

న్యూ కలెడోనియా: ఫ్రెంచ్ భూభాగంలోని న్యూ కలెడోనియాలోని లాయల్టీ ఐలాండ్స్‌కు ఆగ్నేయంగా 7.7 తీవ్రతతో భూకంపం శుక్రవారం సంభవించింది. దాంతో దక్షిణ పసిఫిక్‌లోని దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వనాటు, ఫిజీ,...
HITS contract with French company ENAC

ఫ్రాన్స్ సంస్థ ఇనాక్‌తో హెచ్‌ఐటిఎస్ ఒప్పందం

చెన్నై : హిందుస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (హెచ్‌ఐటిఎస్) తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన ఏవియేషన్ స్కూల్- ఇకోల్ నేషనల్ డి ఏవియేషన్ సివిల్ (ఇఎన్‌ఎసి)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ...

Latest News