Thursday, March 28, 2024
Home Search

రాహుల్‌గాంధీ - search results

If you're not happy with the results, please do another search
Telangana Jana Samiti chief Kodandaram met Rahul Gandhi

రాహుల్‌గాంధీతో తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాం భేటీ

కాంగ్రెస్‌తో పనిచేయాలని రాహుల్ సూచన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను: కోదండరాం మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టిజేఎస్ (తెలంగాణ జన సమితి) చీఫ్ కోదండరాం శుక్రవారం కరీంనగర్ విపార్క్ హోటల్‌లో భేటీ అయ్యారు....
Nitish's meeting with Rahul Gandhi

రాహుల్‌గాంధీతో నితీశ్ సమావేశం

న్యూఢిల్లీ: బిహార్ సిఎం నితీశ్‌కుమార్ సోమవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులతోపాటు విపక్షాల ఐక్యత దిశగా చర్చలు జరిపారు. రాహుల్ నివాసంలో వీరు సుమారు...
Former MP VH

రాహుల్‌గాంధీ సభ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకునే సభ : విహెచ్

మన తెలంగాణ/హైదరాబాద్: వరంగల్ హనుమకొండలోని ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హన్మంతరావు సోమవారం పరిశీలించారు. అనేక ఉద్యమాలు ఓరుగల్లు...
Political tourists come and go:KTR

‘మీరు అత్యంత నీచమైన వ్యక్తిని ఎంచుకున్నారు’: రాహుల్‌గాంధీకి కెటిఆర్ ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి కెటిఆర్ ట్వీట్ చేశారు. రాహుల్‌గాంధీపై అస్సాం...
Centre to release correct data on Corona deaths: Rahul

కొవిడ్ మరణాలపై విశ్వసనీయ డేటా వెల్లడించాలి: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 వల్ల మరణించినవారి విశ్వసనీయ డేటాను కేంద్రం వెల్లడించాలని, వారి ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. గుజరాత్‌లో కొవిడ్‌తో...
A king, not a PM, says rahul gandhi

ప్రధాని మోడీ మాటల్ని ప్రజలు నమ్మలేకపోతున్నారు: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: తప్పుడు వాగ్దానాల బాధితులైన దేశ ప్రజలు ప్రధాని నరేంద్రమోడీ మాటల్ని నమ్మేందుకు సిద్ధంగా లేరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించిన నేపథ్యంలోనూ...
Rahul Gandhi slams Prime Minister Narendra Modi

రైతుల హత్యలు, ధరల పెరుగుదలపై ప్రధాని మౌనం దాల్చారు: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: రైతులు, బిజెపి కార్యకర్తల హత్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం,ఇంధనం ధరల పెరుగుదలలాంటి సమస్యలపై ప్రధాని మోడీ మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. తనను, తన స్నేహితుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం...
Rahul Gandhi Consulted Shiv Sena Reddy

శివసేనరెడ్డిని పరామర్శించిన రాహుల్‌గాంధీ

హైదరాబాద్:  తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనరెడ్డిని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, పెగాసస్ స్పైవేర్ గూఢచర్యం, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా యువజన...
Rahul Gandhi meets opposition leaders

విపక్షాలతో రాహుల్‌గాంధీ భేటీ

  పెగాసస్ వ్యవహారంపై భవిష్యత్తు వ్యూహంపై చర్చ వాయిదా తీర్మానాల ప్రతిపాదనకు నిర్ణయం న్యూఢిల్లీ: పార్లమెంటును కుదిపేస్తున్న పెగాసస్ ఫోన్ హ్యాకింగ్‌పై చర్చించేందుకు ప్రతిపక్షాలు బుధవారం సమావేశమైనాయి. ఈ నెల 19న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచీ...
Rahul Gandhi meets Prashant Kishor

ప్రశాంత్ కిషోర్‌తో రాహుల్‌గాంధీ భేటీ

పంజాబ్ రాజకీయాలపై చర్చ.. న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు. కిషోర్‌తో భేటీ అయిన వారిలో ప్రియాంకాగాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పంజాబ్ ఇంచార్జ్ హరీష్‌రావత్, కెసి వేణుగోపాల్...
Rahul Gandhi demands postponement of NEET

బాధితులకు అండగా ఉండాల్సినవేళ ప్రధాని కనుమరుగు: రాహుల్‌గాంధీ

  న్యూఢిల్లీ: కొవిడ్19 సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. ఈ సంక్షుభిత సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన...
Ministers speak out to save false image of Modi: Rahul

మంచి సలహాలిచ్చినా కేంద్రం అలర్జీగా తిరస్కరిస్తోంది: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్విట్టర్ వేదికగా శనివారం మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తోందని, తాము మంచి సలహాలు ఇచ్చినా స్వీకరించకుండా అలర్జీగా భావిస్తోందని రాహుల్ విమర్శించారు. కేంద్రం...
Arrest me too: Rahul Gandhi

దేశం ఆర్‌ఎస్‌ఎస్ ఆధిపత్యంలోకి వెళ్తోంది: రాహుల్‌గాంధీ

  న్యూఢిల్లీ: దేశం ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని ఆధిపత్యశక్తుల చక్రబంధనంలోకి వెళ్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ నేతృత్వంలో జరిగిన దండి సత్యాగ్రహం స్ఫూర్తితో మరోసారి పోరాడాలని రాహుల్...
Rahul slams Centre over farmers protest

వారి కుమారులు త్యాగాలు చేస్తుంటే మేకులు నాటి అడ్డగిస్తారా: రాహుల్‌గాంధీ

  న్యూఢిల్లీ: ఓవైపు దేశ సరిహద్దుల్లో వారి కుమారులు తమ జీవితాలను పణంగా పెడుతుంటే, మరోవైపు తమ హక్కుల కోసం ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న అన్నదాతలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మేకులు నాటుతోందని...
Peaceful 'satyagraha' of Farmers in national interest: Rahul

దేశ ప్రజల ఆకాంక్షమేరకే శాంతియుత సత్యాగ్రహం: రాహుల్‌గాంధీ

  న్యూఢిల్లీ: అన్నదాతల శాంతియుత సత్యాగ్రహం దేశ ప్రజల అభీష్టం మేరకే జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వల్ల రైతులు, వ్యవసాయ కూలీలకేగాక, దేశ...
Rahul Gandhi attacks PM Modi government

అదే మోడీ ఆలోచన: రాహుల్‌గాంధీ

కనిష్ట ప్రభుత్వం, గరిష్ట ప్రైవేటైజేషన్ న్యూఢిల్లీ: కనిష్ట ప్రభుత్వం, గరిష్ట ప్రైవేటైజేషన్ ప్రధాని మోడీ ఆలోచనా విధానమని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. నూతన ఉద్యోగ నియామకాలపై కేంద్రం ఆంక్షలు విధించినట్టు వచ్చిన...
PM Modi bowed to Chinese aggression

చైనా దురాక్రమణకు ప్రధాని మోడీ తలొగ్గారు : రాహుల్‌గాంధీ

  న్యూఢిల్లీ: చైనా దురాక్రమణను అడ్డుకోలేక భారత ప్రధాని తలొగ్గారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.‘ ఓవేళ ఆ భూభాగం చైనా వారిదే అయితే, మన సైనికులు ఎందుకు చనిపోయారు..?...
Tukkuguda Congress meeting for Parliament elections

జాతీయ కాంగ్రెస్ శంఖారావం

14 ఎంపి స్థానాల్లో గెలుద్దాం.. సోనియమ్మకు కానుకగా ఇద్దాం సర్వేలు, అభిప్రాయాల తర్వాతే అభ్యర్థుల ఎంపిక పదేళ్లలో తెలంగాణకు మోడీ ఏంచేశారో చెప్పాలి కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే మనకు ప్రత్యేక నిధులొస్తాయి సమన్వయ కమిటీలు వేసుకోండి.....
Congress is enthusiastic

కాంగ్రెస్ సమరోత్సాహం

మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు హైదరాబాద్ నుంచే సమరశంఖా న్ని పూరించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని తుక్కుగూడలో ఏప్రిల్ మొదటి వారంలో...
Won't leave the looters

దోపిడిదారులను వదల

తెలంగాణ ప్రజలకు ఇది ‘మోడీ గ్యారంటీ’ మన తలంగాణ/జగిత్యాల ప్రతినిధి : కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండూ లూటీ పార్టీలేనని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని...

Latest News