Thursday, April 18, 2024
Home Search

రెడ్ అలర్ట్ - search results

If you're not happy with the results, please do another search
Michaung Cyclone: Heavy Rains to hit AP and Telangana

ఎపికి తుఫాన్ ముప్పు.. రెడ్ అలర్ట్ జారీ

ఆంధ్రప్రదేశ్ కు తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి రెండు రోజుల పాటు ఎపిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ...

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లో భారీ...
Heavy Rains in Telangana for next 2 days

తెలంగాణకు భారీ వర్ష సూచన… రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ కేంద్రం

హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురువనున్నట్లు రానున్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిస్సా తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి సగటు సముద్ర మట్టం నుండి...
'Red Alert' for Telangana

తెలంగాణకు ‘రెడ్ అలర్ట్’

నేడు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు : ఐఎండి అప్రమత్తంగా ఉండండి.. జిల్లా కలెక్టర్లకు సిఎస్ శాంతికుమారి ఆదేశాలు మన తెలంగాణ/ హైదరాబాద్ :  మిగ్ జాం తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు...

హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్

మనతెలంగాణ/హైదరాబాద్: రాగల మూడు రోజులు తెలంగాణలో ఒక మో స్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడిం చింది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల...
Chardham yatra suspended for two days

చార్‌థామ్ యాత్ర రెండు రోజులపాటు నిలిపివేత … 6 జిల్లాలకు రెడ్ అలర్ట్

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ను మరోసారి భారీ వర్షాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహించడంతోపాటు అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారులు మూసుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో ఉత్తరాఖండ్‌లో చార్‌థామ్...
Weather department red alert for Telugu states

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలం అయిపోయాయి. వాగులు, చెరువులు పొంగుతున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ...

తమిళనాడులో రెడ్ అలర్ట్..

హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. మాండోస్ తుపాన్ రూంపంలో దక్షిణాదిన పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే తమళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి....
Rain in many parts of Hyderabad

రానున్న మూడురోజులు భారీ వర్షాలు.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఉత్తర ఇంటీరియర్ ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్ పరిసరాల్లో ఉన్న ఆవర్తనం ఆదివారం...
Red alert in Kadam project area

కడెం ప్రాజెక్టు ఎడమ కాలువకు భారీ గండి…. రెడ్ అలర్ట్

 నిర్మల్: కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ కు భారీ వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎడమ కాలువకు భారీ గండిపడింది దీంతో కడెం దిగువ ప్రాంతాల ప్రజలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. లోతట్టు...

తెలంగాణలో భారీ వర్షాలు…. రెడ్ అలర్ట్

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.  ఈ నెల 14 వరకు తెలంగాణలోని కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు...
Telangana red alert till July 10

రాష్ట్రంలో రెడ్ అలర్ట్

రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం రాష్ట్రవాప్తంగా కనిష్టంగా 7 సెం.మీలు, గరిష్టంగా 20 సెం.మీలు.... గ్రేటర్ హైదరాబాద్‌లో తక్కువ సమయంలోనే 7 సెంమీల మేర నమోదయ్యే...
Heavy rains for next three days

మే 15-16 వరకు కేరళలోని ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్

  తిరువనంతపురం: నైరుతి రుతుపవనాల ప్రారంభానికి ముందు కేరళ అంతటా వర్షాలు కొనసాగుతుండటంతో, భారత వాతావరణ శాఖ  ఆదివారం రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఆదివారం మరియు సోమవారాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం...
chennai red alert

తమిళనాడులోని 16 జిల్లాల్లో రెడ్ అలర్ట్

రాగల 12 గంటలకు వాయుగుండం హెచ్చరిక చెన్నై: తమిళనాడులో గురువారం ఉదయం రెడ్ అలర్ట్ ప్రకటించారు. అనేక జిల్లాల్లో భారీ వర్షం పడినందున పాఠశాలలు, కళాశాలలు మూసేశారు. కడలూరు,విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువళ్లువార్...
Chennai

చెన్నైకి మరి రెండు రోజులకుగాను రెడ్ అలర్ట్!

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో సోమవారం రికార్డు స్థాయిలో 3.2 సెమీ. వాన కురిసింది. మృతుల సంఖ్య 5కు పెరిగింది. 538 గుడిసెలు ధ్వంసమయ్యాయి. చెన్నైలో మరింతగా వానలు పడనున్నాయని మంగళవారం రెవెన్యూ,...

భారీ వర్షాలు… 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్

హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంలో అప్పపీడనం కొనసాగుతోంది. అప్పపీడన ప్రభావంతో వచ్చే మూడ్రోరోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. దీంతో తెలంగాణలోని 9 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, అసిఫాబాద్,...
Heat rises up at early summer

ముదిరిన ఎండలతో ఆరెంజ్ అలర్ట్

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు ముదురు తున్నాయి. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు...
Yellow alert for many districts of Telangana

రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత.. జిల్లాలకు ఎల్లో అలర్ట్

రాత్రిపూట తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రెండు రోజుల క్రితంతో పోలిస్తే...
Heavy rains in Telangana

తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్: రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,...
Heavy Rains In Telangana For Next Three Days

తెలంగాణకు రాగల మూడు రోజలు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తీపి కబురు అందించింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్ంలడించింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల...

Latest News