Friday, April 19, 2024
Home Search

రైతుబంధు - search results

If you're not happy with the results, please do another search
Telangana Budget 2024-25 Updates

వారికి మాత్రమే రైతుబంధు ఇస్తాం: భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రంలోని అర్హులకు మాత్రమే రైతు బంధు ఇస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో పేర్కొన్నారు. రైతు బంధు నిబంధనలు పునఃసమీక్ష చేస్తామని తెలిపారు. ఎకరాకు రూ. 15 వేలు ఇవ్వబోతున్నాం...

నేటి నుంచి రైతుబంధు నిధులు జమ

నిజామాబాద్ బ్యూరో : ఈ నె లాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నిజామాబాద్ జి ల్లా, నందిపేట మండలం, ఆంధ్రానగర్‌లో ది...

రేపటి నుంచి రైతుబంధు నిధులు జమ

హైదరాబాద్:  రాష్ట్రంలో రబీపంటల సాగు ముమ్మరంగా సాగుతున్నందున రైతులకు అవసరమైన పెట్టుబడి కోసం రైతుబంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి అధికారులతో...
Rythubandhu Josh for Rabi cultivation!

రబీ సాగుకు రైతుబంధు జోష్ !

పుంజుకున్న సాగు విస్తీర్ణం బారీగా పెరిగిన పప్పు శనగ పంట 60శాతం చేరిన పల్లి విత్తనం మనతెలంగాణ/హైదరాబాద్ : రైతుబంధు నిధుల విడుదలతో రబీపంటల సాగుకు జోష్ పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు...
Rythu bandhu

ఐటి కట్టేవారికి రైతుబంధు సరికాదు

మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: ఇన్‌కం ట్యాక్స్ కట్టేవారికి, వేల ఎకరాలు ఉన్నవారికి రై తుబంధు ఇవ్వడం స మంజసం కాదని, కేవ లం సాగుచేసే వారికే ఇ వ్వాలని ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు....
Revanth Reddy

రైతుబంధు నిధులు విడుదల చేయండి

సిఎం ఆదేశాలు మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగానికి రైతుబంధు పధకం నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల కోడ్ వల్ల ట్రెజరీల్లో ఆగిపోయిన నిధులను వెంటనే రైతుల ఖాతాలకు జమ చేయాలని...

రైతుబంధుకు చెక్ !

పథకంపై గందరగోళం... రైతుల్లో ఆయోమయం సాయం పంపిణీపై తలోమాట వ్యవసాయ, ఆర్ధిక శాఖలు మౌనం మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగానికి వెన్నుదన్నుగా నిలిచే రైతుబంధు పధకానికి చెక్ పడబోతోందా..ఈ పథకం సమూల మార్పులకు గురికాబోతోందా..రైతుల్లో పేద రైతులు.....
When do you give Rythu Bandhu?

రైతుబంధు ఎప్పుడిస్తారు?

డిసెంబర్ 9వ తేదీనే జమ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు.. ఏవి నిధులు? రూ.500 బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారు? ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు మన...
Congress Leaders Meet CEO Vikas Raj

రైతుబంధు నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించే కుట్ర: కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

హైదరాబాద్ లో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ కు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి...
Rythu Bandhu will not stop as long as there is life in KCR's throat

కెసిఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదు

బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో...
Don't worry... Rythu Bandhu funds will be distributed on 6th

రంది వొద్దు.. 6న రైతుబంధు నిధుల పంపిణీ

మళ్లీ అధికారంలోకి వచ్చేది మన సర్కారే, కెసిఆర్ బతికున్నంతవరకు పెట్టుబడి సాయం ఆగదు మన తెలంగాణ/చేవెళ్ళ, షాద్‌నగర్, జోగిపేట, సంగారెడ్డి బ్యూరో : దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పథకంతో రైతన్నలకు వచ్చే నిధుల...
Harish Rao comments on EC Refuses Rythu Bandhu funds Release

కాంగ్రెస్ వల్లే.. ఈసీ రైతుబంధును ఆపింది: హరీశ్ రావు

కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడం వల్లే ఈసీ రైతుబంధును ఆపిందని హరీష్ రావు అన్నారు. రైతుబంధు ఇచ్చేందుకు మూడు రోజుల క్రితం ఈసీ అనుమతి ఇచ్చిందని.. కానీ, యాసంగికి రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్...
MLC Kavitha comments on Congress

కాంగ్రెసోళ్లే రైతుబంధును ఆపారు: కవిత

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు బిజెపిని ఎందుకు ప్రశ్నించడంలేదని ఎంఎల్‌సి కవిత ప్రశ్నించారు. సోమవారం కవిత మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ నిధులకు కేంద్రం భారీగా కోతలు విధించిందని దుయ్యబట్టారు. పెద్ద పెద్ద కార్పొరేట్లకు...
EC withdraws permission to release Rythu Bandhu funds

రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్.. అనుమతిని ఉపసంహరించుకున్న ఈసీ

రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది.రెండు రోజల క్రితం రైతుబంధు నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే, న్నికల ప్రచార సభలపై రైతుబంధు...
Everything is ready for Rythu Bandhu distribution

రైతుబంధు పంపిణీకి సర్వం సిద్ధం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద నిధుల పంపిణీకి అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసింది. యాసంగి పంట ల సాగులో పెట్టుబడిసాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం ఒకేసారి...
First Cabinet Meeting At Telangana Secretariat Chaired By Revanth Reddy

అసలు రైతుబంధు కౌలుదారులకా, పట్టాదారులకా..!:రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: రైతుబంధుకు సంబంధించి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఇంటర్వూలో రేవంత్‌రెడ్డి రైతుబంధుకు సంబంధించి చెప్పిన మాటలు గందరగోళంగా ఉండడంతో బిఆర్‌ఎస్...
We will deposit Rythu Bandhu from January : Revanth Reddy

అధికారంలోకి రాగానే జనవరిలో రైతుబంధు వేస్తాం: రేవంత్‌ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: అధికారంలోకి రాగానే జనవరిలో రైతుబంధు వేస్తామని, ఇప్పుడే రైతుబంధు వేయడం ద్వారా కౌలు రైతులు నష్టపోతారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో రేవంత్‌రెడ్డి చిట్...
Rythu Bandhu... no for release of loan waiver funds

రైతుబంధు, రుణమాఫీ నిధుల విడుదలకు నో

తిరస్కరించిన ఎన్నికల కమిషన్ ఉద్యోగుల డిఎ విడుదలకు నిరాకరణ మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బిఆర్‌ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డిఎలు,...
CM KCR vs Congress

కాంగ్రెసోళ్లు రైతుబంధును దుబారా అంటున్నారు: కెసిఆర్

వరంగల్: ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోకూడా 24 గంటల కరెంట్ ఇస్తలేరని సిఎం కెసిఆర్ తెలిపారు. నర్సింపేటలో ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ ప్రసంగించారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న...
Vikas Raj

రైతుబంధు ప్రతిపాదన వస్తే పరిశీలిస్తాం

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టీకరణ మనతెలంగాణ/హైదరాబాద్ : శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ జారీతో రాష్ట్రంలో నామినేషన్ల దాఖలు ప్రారంభమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లోని బిఆర్‌కెఆర్ భవన్‌లో నిర్వహించిన...

Latest News