Home Search
సల్మాన్ ఖాన్ - search results
If you're not happy with the results, please do another search
సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన నిందితులు అరెస్టు
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వైద్య పరీక్షల కోసం విక్కీ గుప్తా, సాగర్ పాల్ అనే ఇద్దరు నిందితులను...
హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కలకలం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ముంబైలో సల్మాన్ నివాసముండే బాంద్రా ప్రాంతం లోని గెలాక్సీ...
అభిమానులను మందలించిన సల్మాన్ ఖాన్
సల్లూ భాయ్ సినిమా రిలీజైందంటే అభిమానులకు పండగే. ఒక్కోసారి ఆ అభిమానం హద్దులు దాటుతూ ఉంటుంది. తాజాగా రిలీజైన సల్మాన్ ఖాన్ సినిమా ‘టైగర్ 3’కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అభిమానుల కోలాహలంతో...
దీపావళికి సందడి చేయబోతున్న సల్మాన్ ఖాన్, కత్రినా
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా పలు చిత్రాల్లో నటించి ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మోస్ట్ సక్సెస్‌ఫుల్ జోడీగా పేరుని సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన సినిమా...
సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
యశ్ రాజ్ ఫిల్మ్స్ తమ లేటెస్ట్ చిత్రం ‘టైగర్ 3’ దీపావళి పండుగ సీజన్‌లో సందడి చేయడానికి రెడీగా ఉంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి రాబోతోన్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్...
సల్మాన్ ఖాన్‌ను బెదిరిస్తున్న విద్యార్థికి “లుక్ అవుట్ ” జారీ
ముంబై : బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను ఈ మెయిల్ ద్వారా బెదిరిస్తున్నాడన్న నేరారోపణపై బ్రిటన్ లోని భారతీయ విద్యార్థికి ముంబై పోలీసులు లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశారు. నిందితుడు హర్యానాకు చెందిన...
వైరల్ వీడియో: ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’లో సల్మాన్ ఖాన్
'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3' ఈ వారం విడుదలకానుంది. అందుకే అభిమానులలో ఉత్సాహం రెట్టింపు స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా భారతీయ అభిమానులు తమ అభిమాన...
చంపేస్తామంటూ బెదిరింపులందుతున్నాయి: సల్మాన్ ఖాన్
ముంబై: ప్రస్తుతం నటుడు సల్మాన్ ఖాన్‌కు భద్రత బలంగా ఉన్నప్పటికీ చంపేస్తామంటూ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఆయన మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుబాయ్‌లో ఒక ఇంటర్యూలో ఆయన ‘నాకు భారత్‌లో...
సల్మాన్ ఖాన్‌కు రూ.2800 కోట్ల ఆస్తులున్నా ఆ చిరిగిన బూట్లెందుకు?
ముంబై: బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు సల్మాన్ ఖాన్. గడచిన మూడు దశాబ్దాల కాలంలో అతడి సంపద బాగా పెరిగింది. కానీ అతడు చాలా సాదాసీదాగా జీవిస్తుంటాడు. అతడి సినిమా ‘కిసీ...
సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం… పోలీసులకు ఫోన్
ముంబయి: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి మాట్లాడుతున్నానని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను ఏప్రిల్ 30న చంపేస్తామని పోలీసులకు ఫోన్ చేయడంతో ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన మహారాష్ట్రలోని థానే...
యంగ్ హీరోలపై సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్..
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. “యంగ్ హీరోలు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వారి భవిష్యత్ ప్రణాళికలు కూడా బాగున్నాయి. కానీ యంగ్ హీరోలంతా డబ్బుల...
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సల్మాన్ ఖాన్..
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ఓ మూవీ చేయనుందని సమాచారం. బీ టౌన్‌లో ఈ సంస్థకు ఇది రెండో ప్రాజెక్టు కానుందట.
ఈ...
అవార్డు షోలో సల్మాన్ ఖాన్ తో డ్యాన్స్ చేసిన రష్మిక
ముంబై: ‘పుష్ప’ సినిమాలో నటించిన రష్మిక మందన్న నటన అంత త్వరగా ఎవరూ మరచిపోరు. ఆమె అందంగా కూడా ఉంటుంది. కాగా ఇటీవల ఆమె ముంబైలో ఓ అవార్డు వేడుకలో ప్రముఖ నటుడు...
సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు లేఖ…
ముంబై: ‘గాయకుడు సిద్ధు మూసేవాలాకు పట్టిన గతే నీకు, నీ కుమారుడికి పడుతుంది’ అని హిందీలో ఎల్‌బి పేరుతో రాసిన లేఖను సలీమ్ ఖాన్ సెక్యూరిటీ టీమ్ కనుగొన్నారు. 2018లో కూడా సల్మాన్...
గ్యాలరీ జీలో సల్మాన్ ఖాన్ పెయింటింగ్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఖాళీ సమయాల్లో మంచి పెయింటింగ్స్ వేస్తుంటారు. ఇప్పుడు ఆయన తన పెయింటింగ్స్‌ను ప్రదర్శించబోతున్నాడు. ఈ ప్రదర్శనను ‘మదర్‌హుడ్ - యాన్ ఆర్టిస్టిక్ ఓడ్ టు మదర్ థెరిసా’...
అల్లు అర్జున్ పై సల్మాన్ ఖాన్ ప్రశంసలు..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించాడు. సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'రాధే'. ఈ సినిమాలోని సీటీమార్...
చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో మూవీకి చరణ్ ప్లాన్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్ర చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ మూవీ మేకర్స్ తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో...
సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పులు
ముంబయి: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద ఆదివారం ఉదయం కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇద్దరు దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ముంబయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ...
సల్మాన్‌ఖాన్‌కు జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ వార్నింగ్
ముంబై: బిష్ణోయ్ కులానికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ప్రస్తుతం జైలులో మగ్గుతున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హెచ్చరించాడు. పంజాబీ గాయకుడు సిధూ మూసేవాలా...
సల్మాన్‌ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు: రామ్‌దేవ్
మొరాదాబాద్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని, సినిమా హీరోల మత్తుమందు సంబంధాల గురించి అందరికీ తెలిసిందే, పూర్తి నిజాలు ఆ దేవుడికే తెలుసు అని యోగా గురువు రామ్‌దేవ్ వ్యాఖ్యానించారు....