Wednesday, April 24, 2024
Home Search

సిఆర్ పిఎఫ్ - search results

If you're not happy with the results, please do another search
CRPF cover to 15 rebel Shiv Sena MLAs

15 మంది శివసేన ఎమ్మెల్యేలకు వై- ప్లస్ సిఆర్ పిఎఫ్ రక్షణ

న్యూఢిల్లీ: కనీసం 15 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సిఆర్‌పిఎఫ్ కమాండోల వై-ప్లస్ భద్రతను కేంద్రం ఆదివారం పొడిగించినట్లు అధికారులు తెలిపారు. భద్రత కల్పించిన వారిలో రమేష్ బోర్నారే, మంగేష్ కుడాల్కర్, సంజయ్...
Maoist attack on CRPF Jawans

సిఆర్‌పిఎఫ్ క్యాంపులపై 3 వేల మంది మావోల మెరుపు దాడి

రాయ్ పూర్: ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా పామెడులో సిఆర్‌పిఎఫ్ క్యాంపులపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. నూతనంగా నిర్మించిన వివిధ శిబిరాలపై 3000 వేల మంది మావోలు రాకెట్ లాంచర్ లతో మెరుపు...
IED bomb blast in Sukma district

సుక్మాలో పేలిన ఐఇడి బాంబు… సిఆర్‌పిఎఫ్ జవాన్ కు గాయాలు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఐఇడి బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి సిఆర్‌పిఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలింగ్‌ను బహిష్కరించాలని మావోయిస్టులు హెచ్చరికలు...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సిఆర్‌పిఎఫ్ జవాన్ వెపన్ చోరీ

సిటిబ్యూరోః సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ఇన్‌సాస్ వెపన్ చోరీ సంఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కలకలం సృష్టించింది. ఫిర్యాదు అందుకున్న ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి పోలీసులు గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్టు చేసి వెపన్, రౌండ్స్‌ను...

మహిళల ఆందోళన.. అస్సాం రైఫిల్స్ స్థానంలో సిఆర్‌పిఎఫ్‌కు బాధ్యతలు

ఇంఫాల్ : మణిపూర్‌లో ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల నుంచి అస్సాం రైఫిల్స్ బలగాలను తప్పించాలని మైతేయ్ వర్గం మహిళలు సోమవారం ఆందోళన చేపట్టారు. దీంతో కల్లోలిత ప్రాంతాల నుంచి అస్సాం రైఫిల్స్‌ను ఉపసంహరిస్తున్నట్టు...

రక్తదానంలో ముందు నిలిచిన సిఆర్‌పిఎఫ్ 

చాంద్రాయణగుట్ట: రక్తదాన శిబిరాల నిర్వహణలో సీఆర్‌పీఎఫ్ ఎళ్లవేళలా ముం దుంటుందని సిఆర్‌పీఎఫ్ సౌత్‌జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) రవిదీప్‌సింగ్‌సాహి అన్నారు. రక్తదానం చేయటం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. పాతబస్తీ చాంద్రాయణగుట్ట,...
Neighbour shot pregnant woman

భార్యను తుపాకీతో కాల్చి చంపిన సిఆర్‌పిఎఫ్ జవాన్

లక్నో: మాజీ సిఆర్‌పిఎఫ్ జవాన్ తన భార్యను తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నీతా రాథోర్, మహేంద్ర సింగ్ అనే...

మందుపాతర పేలి ముగ్గురు సిఆర్‌పిఎఫ్ జవాన్లకు గాయాలు

రాయిపూర్ : చత్తీస్‌గఢ్ బీజపూర్ జిల్లాలో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి సోమవారం ముగ్గురు సిఆర్‌పిఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి లోని టేకెమెట్ట కొండ ప్రాంతానికి సమీపంలో...
CRPF Constable Recruitment 2023

1.30 లక్షల సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సిఆర్‌పిఎఫ్)లో 1.30లక్షల కానిస్టేబుల్ పోస్టుల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర హోం వ్యవహారాల శాఖ గురువారం విడుదల చేసింది. ఈ నియామకాలలో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు...
CRPF jawan shoots himself dead

విధులు నిర్వహిస్తూ సిఆర్‌పిఎఫ్ జవాన్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య

రాయ్‌పూర్: సిఆర్‌పిఎఫ్ జవాన్ విధులు నిర్వహిస్తూ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బర్గడ్ జిల్లా జగదల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పశ్చిమబెంగాల్‌కు...
Firing at Shamirpet Celebrity Club

సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య..

దంతేవాడ (ఛత్తీస్‌గఢ్): దంతేవాడ జిల్లాలో సిఆర్‌పిఎఫ్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం రాత్రి కానిస్టేబుల్ గునిన్‌దాస్ తనకు తానే సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని రాయిపూర్‌కు 400 కిమీ దూరంలో బర్సూర్...
CRPF ASI Shot himself in Delhi

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నివాసం సమీపంలో ఉన్న భద్రతా పోస్టు వద్ద ఒక సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్, సబ్ ఇన్‌స్పెక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం సాయంత్రం 4...
Police medals for 30 CBI officers

జెకె పోలీస్ రిక్రూట్‌మెంట్ స్కామ్… సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్, ఎఎస్‌ఐ అరెస్టు

  న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో నిందితులైన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ తోపాటు మొత్తం నలుగురిని సిబిఐ అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో...
CRPF forces distributed national flags in Chhattisgarh

జాతీయ జెండాలను పంచిన సిఆర్‌పిఎఫ్ బలగాలు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్‌ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) బలగాలు జాతీయ జెండాలను పంచిపెట్టాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న బస్తర్‌ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో మువ్వన్నెల పతాకాలను పంచారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా జాతీయజెండాలను...
CRPF SI Shot dead by Terrorists in Pulwama

ఉగ్రవాదుల కాల్పులకు సిఆర్‌పిఎఫ్ ఏస్‌ఐ బలి..

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ పుల్వామాలో గంగూ చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం యాపిల్ తోటల నుంచి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెకర్ వినోద్‌కుమార్ ప్రాణాలు...
CRPF jawan commits suicide out of anger over not being given leave

సెలవు ఇవ్వలేదన్న కోపంతో సిఆర్‌పిఎఫ్ జవాను ఆత్మహత్య

జోధ్‌పూర్(రాజస్థాన్): సెలవు ఇవ్వలేదన్న కోపంతో ఒక సిఆర్‌పిఎఫ్ జవాను సోమవారం ఉదయం తన క్వార్టర్స్‌లో తన భార్యాపిల్లల సమక్షంలోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడి పాల్డీ ఖిన్చియాన్‌లోని సిఆర్‌పిఎఫ్ ట్రెయినింగ్ సెంటర్...
Police combing targeted top Maoist leaders

సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. దర్భ డివిజన్ మలంగేర్ ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంప్‌పై దాడి చేశారు. సిఆర్‌పిఎఫ్ జవాన్లు, మావోయిస్టుల మధ్య...
Home Minister Amit Shah Praise CRPF forces

కశ్మీర్‌ నుంచి ఇకపై సిఆర్‌పిఎఫ్ వాపసు

బలగాల సేవకు హోం మంత్రి ప్రశంస న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో ఇక వచ్చే అతి కొద్ది సంవత్సరాలలో కేంద్రీయ రిజర్వ్ పోలీసు దళాలు (సిఆర్‌పిఎఫ్) అవసరం ఉండదని కేంద్ర...
CRPF officer killed in Naxal Encounter

నక్సల్స్ కాల్పుల్లో సిఆర్‌పిఎఫ్ అధికారి మృతి

  రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పులలో సిఆర్‌పిఎఫ్ అధికారి ఒకరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. బసగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్, పుత్కేల్ మధ్య ఈ సంఘటన జరిగినట్లు...
CRPF Women Commandos To Provide Security To VVIPs

వివిఐపిల భద్రతా విధుల్లోకి సిఆర్‌పిఎఫ్ మహిళా కమాండోలు

మొదట అమిత్‌షా, సోనియా, ప్రియాంకగాంధీలకు.. న్యూఢిల్లీ: జెడ్ ప్లస్ కేటగరీ కింద రక్షణ పొందుతున్న విఐపిల భద్రతా సిబ్బందిలోకి మొదటిసారి సిఆర్‌పిఎఫ్ మహిళా కమాండోలను చేర్చుతున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా,...

Latest News