Wednesday, April 17, 2024
Home Search

క్రికెట్ వరల్డ్ కప్ - search results

If you're not happy with the results, please do another search
Three world cups

2024లో 3 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలు! ఇండియా గెలిచేనా?

టీమిండియా 2023లో అద్భుతమైన ప్రతిభాపాటవాలు కనబరిచింది. వన్డే ప్రపంచ కప్ లో విశ్వరూపం కనబరిచింది. కానీ ఫైనల్ రోజున అదృష్టం మొహం చాటేయడంతో ఓటమి తప్పలేదు. మహిళల టి20 ప్రపంచ కప్ లో...
ODI World Cup 2027

సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో 2027 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ

మరో రెండు వారాల్లో ప్రస్తుత వరల్డ్ కప్ టోర్నీ ముగుస్తుందనగా, 2027లో జరిగే వరల్డ్ కప్ వివరాలను ఐసిసీ వెల్లడించింది. ఈ టోర్నమెంటుకు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్నాయి. మొత్తం...

వరల్డ్ కప్ క్రికెట్ లక్ష్యంగా ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపులు

అహ్మదాబాద్: కెనడా, భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత పరిస్థితులుల నెలకొన్న వేళ..ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ వరస హెచ్చరికలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరి కొద్ది రోజుల్లో భారత్ వేదికగా...
Faf du plessis Comments on India's World Cup 2023 Loss

వన్డే వరల్డ్ కప్ గెలవాలని ఉంది: రోహిత్

హైదరాబాద్: ఇప్పట్లో రిటైర్ మెంట్ కానని, ఇంకా రెండు మూడేళ్లు ఆడాల్సి ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. రోహిత్ మీడియాతో మాట్లాడారు. 2025 వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్...
David Warner to retire from international cricket

అంతర్జాతీయ క్రికెట్ కు వార్నర్ గుడ్ బై!

ప్రముఖ ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ త్వరలో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు. ఇప్పటికే టెస్టులకు, వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్, అమెరికాలలో జూన్ లో జరిగే...
Uganda qualified for T20 World Cup 2024

చరిత్ర సృష్టించిన ఉగాండా.. టి20 ప్రపంచకప్‌కు అర్హత..

ఆఫ్రికా దేశం ఉగాండా ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది. వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగనున్న టి20 ప్రపంచకప్‌నకు ఉగాండా అర్హత సాధించింది. గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో రువాండాను ఓడించడం...
Three arrested for selling ganja

భారత్ క్రికెట్ ఓటమి వేడుక..శ్రీనగర్‌లో విద్యార్థుల అరెస్టు

శ్రీనగర్ : వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమి తరువాత జమ్మూ కశ్మీర్‌లో కొన్ని చోట్ల సంబరాలు జరిగాయి. ఈ విధంగా వ్యవహరించిన స్థానిక షేర్ ఎ కశ్మీర్ వ్యవసాయ...
Australia won 6th ODI World Cup

ప్రపంచ క్రికెట్‌పై కంగారూల ముద్ర.. ఎదురులేని శక్తిగా ఆస్ట్రేలియా

మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచకప్ క్రికెట్‌లో తనకు ఎదురులేదనే విషయాన్ని ఆస్ట్రేలియా మరోసారి చాటింది. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో ఆతిథ్య టీమిండియాను...
Key link between marriage and the World Cup?

కెప్టెన్లు పెళ్లి చేసుకుంటే చాలు వరల్డ్ కప్ వచ్చేస్తుంది….

ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందనేది నానుడి. అందరు మగవాళ్ల విషయంలో ఇది నిజమైందో లేదో కానీ, క్రికెటర్ల విషయంలో మాత్రం ఈ నానుడిని నమ్మాల్సిందే. ఎందుకంటారా? ప్రపంచకప్ గెలిచిన...
Software dead with Heart attack

వరల్డ్ కప్ లో ఓడిన భారత్… గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

తిరుపతి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో క్రికెట్ అభిమాని గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... దుర్గ సుమద్రం గ్రామం...
India vs New Zealand World Cup final 2023

ఎక్కడ చూసిన క్రికెట్ సందడే..

ముంబై: భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. బుధవారం ముంబైలో జరిగే తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఆతిథ్య టీమిండియా తలపడుతున్న విషయం తెలిసిందే....

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్టు

సిటిబ్యూరోః వరల్డ్ కప్ క్రికెట్ వన్డే మ్యాచ్‌ల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, అబిడ్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.3,40,000 నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం...
World Cup 2023: NZ vs ENG Match on Oct 5

నేటి నుంచి వన్డే వరల్డ్‌కప్.. న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ ఢీ

మెగా సమరానికి సర్వం సిద్ధం నేటి నుంచి వన్డే వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ ఢీ అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్‌కప్ రానే...
Exclusive Interview With Cricketer Muttiah Muralitharan

‘800’లో క్రికెట్ 20 శాతమే: లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్

భాషలకు, దేశాలకు అతీతంగా తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800ల...
PCB Announced Pakistan Squad for World Cup

వన్డే వరల్డ్‌కప్‌: ఉప్పల్ స్టేడియంలో పాక్ మ్యాచ్‌లు

లాహోర్: భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ను ఎంపిక చేశారు. ఈ మెగా టోర్నీ కోసం 15 మందితో కూడిన జట్టును పిసిబి సెలెక్షన్ కమిటీ చైర్మన్...

ఉప్పల్‌లో వరల్డ్‌కప్ ట్రోఫీ సందడి..

హైదరాబాద్: భారత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన ట్రోఫీ ప్రస్తుతం హైదరాబాద్‌లో సందడి చేస్తోంది. ప్రపంచకప్ ట్రోఫీని జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతున్నారు. గురువారం చారిత్రక చార్మినార్ ప్రాంతంలో ట్రోఫీని అభిమానుల...
ICC Confirm T20 World Cup 2024 Venues

టి20 వరల్డ్‌కప్ 2024 వేదికలు ఖరారు..

దుబాయి: వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్, యూఎస్‌ఎ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అమెరికాలోని వేదికలను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఖరారు చేసింది....
Team India World Cup 2023 Jersey Released

టీమిండియా వరల్డ్‌కప్ జెర్సీ ఆవిష్కరణ

ముంబై: సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా కొత్త జెర్సీని రూపొందించారు. భారత క్రికెట్ టీమ్ ఆఫీషియల్ జెర్సీ స్పాన్సర్ అడిడాస్ సంస్థ బుధవారం కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఇందుకు...

ప్రపంచ కప్ షెడ్యూల్‌లో మార్పులు

ముంబై: భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది....
Thums Up launches Toofan Uthao World Cup Jao Campaign

‘తూఫాన్ ఉఠావో.. ప్రపంచ కప్ జావో’ ప్రచారాన్ని ప్రారంభించిన థమ్స్ అప్

కోకా-కోలా కంపెనీకి చెందిన భారతదేశపు స్వదేశీ పానీయాల బ్రాండ్ థమ్స్ అప్, ఐసీసీ అధికారిక పానీయ భాగస్వామిగా తన తాజా ప్రచారం 'తూఫాన్ ఉఠావో, ప్రపంచ కప్ జావో' తో క్రికెట్ ప్రేమికుల...

Latest News