Home Search
ప్రకాశ్ రాజ్ - search results
If you're not happy with the results, please do another search
నటుడు ప్రకాశ్ రాజ్ క్విజ్ ప్రశ్న‘వాటీజ్ కామన్ హియర్’?
హైదరాబాద్: ‘మోడీ’ అనే ఇంటి పేరును ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలు ఆయన పదవే పోయేలా చేసిందన్నది తెలిసిందే. పరువు నష్టం కేసులో రాహుల్ ను సూరత్ కోర్టు...
నటి రిచా చద్దాకు ప్రకాశ్ రాజ్ మద్దతు
ముంబై: బాలీవుడ్ నటి రిచా చద్దా ట్వీట్ వివాదం ఇప్పటికీ సంచలనంగానే ఉంది. ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ... విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె ట్వీట్‌ను మంచు విష్ణు, నిఖిల్ సిద్ధార్థ్, అక్షయ్...
మేము రాజీనామా చేస్తున్నాం: ప్రకాశ్ రాజ్ ప్యానెల్
హైదరాబాద్: ఏ సంస్థ అయినా నిర్మాణాత్మకంగా ముందుకెళ్ళాలంటే, అందరి ఆలోచనలు, ఆచరణలు, ఒకేలా ఉండటం అవసరమని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు తెలిపారు. అప్పుడే సంస్థ సజావుగా, ఆరోగ్యంగా, సభ్యుల శ్రేయస్సు దిశగా...
మా సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా..
హైదరాబాద్: మా సభ్యత్వానికి నటుడు ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశారు. నిన్న జరిగిన మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ మంచు విష్ణుపై 107 ఓట్ల తేడాతో ఓడిపోయారు....
మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు..
హైదరాబాద్: మా ఎన్నికల పోరు మాటల యుద్ధంతో రోజురోజుకు ముదురుతుంది. తాజాగా మంచు విష్ణు ప్యానల్ పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. మంచు విష్ణు ప్యానల్ ఎన్నికల నిబంధనలు...
నా అంత తెలుగు విష్ణు ప్యానెలో లో ఎవరికి రాదు: ప్రకాశ్ రాజ్ ఫైర్
హైదరాబాద్: నా అంత తెలుగు మంచు విష్ణు ప్యానెలో లో ఎవరికి రాదని మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 10న జరగనున్న...
లోక్‌సభకు పోటీకి నా వెంట పడుతున్న పార్టీలు: ప్రకాశ్ రాజ్
కోజికోడ్ : 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయవలసిందనే అభ్యర్థనతో ‘మూడు పార్టీలు’ తన వెంట పడుతున్నాయని, అందుకు కారణం తన సిద్ధాంతం కాదని, ప్రధాని నరేంద్ర మోడీ విమర్శకుడిని కావడమేనని ప్రముఖ...
ప్రకాశ్ రాజ్‌కు ఈడి సమన్లు
రూ.100 కోట్ల స్కామ్ కేసులో విచారణ
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) సమన్లు జారీచేసింది. రూ.100 కోట్ల పోంజీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో చెన్నైలో వచ్చేవారం...
చంద్రయాన్ 3 పై ట్వీట్… ప్రకాశ్ రాజ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
బాగల్‌కోట్ : చంద్రయాన్ 3 పై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై కర్ణాటక లోని బాగల్‌కోట్ జిల్లా లోని...
ప్రకాశ్‌రాజ్ పై చర్యలు తీసుకోండి : రఘునందన్‌రావు
హైదరాబాద్ : దేశం, సమాజంపై గౌరవం లేని నటుడు ప్రకాశ్ రాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో...
ప్రకాశ్‌రాజ్‌పై కెటిఆర్ ప్రశంసల జల్లు
మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని కెటిఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు....
చిత్ర పరిశ్రమపై కక్ష సాధింపు ఎందుకు: ప్రకాశ్ రాజ్
హైదరాబాద్: ఎపిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమాపై నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ''సినిమా రంగంపై అధికార దర్వినియోగం ఎందుకు. చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే...
ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామా లేఖలు అందలేదు
తిరుమల: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలో గెలిచిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామా లేఖలు అందలేదని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. సోమవారం మంచు విష్ణు తన తండ్రి మోషన్...
ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామా
బెనర్జీ, తనీశ్‌లను దూషిస్తూ మోహన్‌బాబు కొట్టడానికి వచ్చారు
సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్‌రాజ్
నరేశ్ నన్ను ఎన్నో మాటలన్నా భరించానుః శ్రీకాంత్
మోహన్‌బాబు తిట్టారని కన్నీళ్లు పెట్టుకున్న బెనర్జీ
మన తెలంగాణ/హైదరాబాద్ : మూవీ...
ప్రకాశ్ రాజ్ గెలిస్తే బాగుంటుంది: పూనమ్ కౌర్
హైదరాబాద్: ‘మా’ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద రసాభాస నెలకొంది. రెండు ప్యానెల్ సభ్యుల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది....
‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్..
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ అధ్యక్షపదవికి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం తన ప్యానెల్ సభ్యులతో కలిసి వెళ్లి 'మా' కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు...
మా ప్యానెల్‌ను అందరం కలిసి రూపకల్పన: ప్రకాశ్ రాజ్
హైదరాబాద్: అన్ని అంశాలు బేరీజు వేసుకుని ప్యానెల్ ప్రకటించామని నటుడు ప్రకాశ్ రాజ్ తెలిపారు. మా ఎన్నికలలో అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తున్ననని గతంలో ప్రకటించాడు. ఈ సందర్భంగా ప్రకాశ్...
గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం: వి ప్రకాశ్
హైదరాబాద్: గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాశ్ తెలిపారు. కృష్ణా జలాల విషయంలో ఎపి-తెలంగాణ మధ్య వివాదం జరుగుతుండడంతో ఆయన మీడియాతో మాట్లాడారు....
కంగనపై ప్రకాశ్‌రాజ్ వ్యంగ్యాస్త్రాలు..
కంగనపై ప్రకాశ్‌రాజ్ వ్యంగ్యాస్త్రాలు
ఒక్క సినిమాతో రాణీలక్ష్మీబాయ్ అవుతావా అంటూ కామెంట్స్
బెంగళూర్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కూ, మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వానికీ మధ్య వివాదం నడుస్తున్నవేళ ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు...
ముదిరాజ్‌లకు సదవకాశాలు కల్పిస్తాం
హైదరాబాద్ : రానున్న రోజుల్లో ముదిరాజ్ సామాజికవర్గ నాయకులకు చాలా అవకాశాలు కల్పిస్తామని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. రాజ్యసభ, ఎంఎల్‌సిలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు.. ఇలా...