Friday, April 19, 2024
Home Search

రాజీనామా - search results

If you're not happy with the results, please do another search
HDFC Life Chairman Deepak Parekh resigns

హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ చైర్మన్ దీపక్ పరేఖ్ రాజీనామా

న్యూఢిల్లీ : ప్రముఖ బ్యాంకర్ దీపక్ పరేఖ్ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. గురువారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ ఈ సమాచారాన్ని అందించింది. దీపక్...
Beti subhash reddy resigned from BRS

బిఆర్ఎస్ కు బిగ్ షాక్…. మాజీ ఎంఎల్ఎ రాజీనామా

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఉప్పల్ మాజీ ఎంఎల్ఎ బేతి సుభాష్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్...
Delhi Minister RK Anand quits AAP

ఆప్‌కు షాక్…మంత్రి ఆర్‌కె ఆనంద్ రాజీనామా

న్యూఢిల్లీ : ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ బుధవారం మంత్రివర్గం నుంచి వైదొలగడంతోపాటు ఆప్ కు రాజీనామా చేశారు. పార్టీలో దళితులకు ప్రాతినిధ్యం కల్పించలేదని ఆయన ఆరోపించారు. సాంఘిక సంక్షేమ శాఖతో...
YCP MLC Iqbal Join TDP

వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరిన ఎమ్మెల్సీ

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల ముందు వైసిపికి షాక్ తగిలింది. హిందూపురం ముఖ్యనేత, వైసిపి ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ బుధవారం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ఇక్బాల్ కు పసుపు కండువా కప్పి పార్టీలోకి...

విప్రో సిఇఒ డెలాపోర్టె రాజీనామా

విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) థియరీ డెలాపోర్టె ‘బాహ్య్ల అవకాశాల’ కోసం సంస్థ నుంచి వెంటనే నిష్క్రమిస్తున్నట్లు సంస్థ శనివారం వెల్లడించింది. సంస్థ అమెరికాస్ 1 ప్రాంతానికి సిఇఒగా ఉన్న శ్రీనివాస్...

ఇద్దరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి: కెటిఆర్

ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటిఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోందని కెటిఆర్ తెలిపారు. ఎంపి, ఎమ్మెల్యేలు పార్టీ...
former Union Minister Bharat Narah resigns from Congress

కాంగ్రెస్ కు భరత్ నారా రాజీనామా

గౌహతి: కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అస్సాం కాంగ్రెస్ కు పార్టీ ఎంఎల్ఏ భరత్ చంద్ర నారా సోమవారం రాజీనామా చేశారు. నవోబోయిచ ఎంఎల్ఏ అయిన ఆయన తన రాజీనామా లేఖను...

ముగ్గురు హెచ్‌పి ఎమ్మెల్యేల రాజీనామా

ఇటీవలి రాజ్యసభ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్‌లో బిజెపి అభ్యర్థికి అనుకూలంగా వోటు వేసిన ముగ్గురు స్వతంత్ర ఎంఎల్‌ఎలు తమ రాజీనామా పత్రాలను శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. వారు ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్...
President approves Pashupati Paras resignation

పశుపతి పరాస్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం..

న్యూఢిల్లీ : రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ తన కేంద్ర మంత్రి పదవికి చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోదించారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయం...
Gujarat BJP MLA Ketan Inamdar resigns

గుజరాత్ బిజెపి ఎమ్‌ఎల్‌ఎ కేతన్ ఇనామ్‌దార్ రాజీనామా

గాంధీనగర్: గుజరాత్ లోని వడోదర్ జిల్లా సావ్లి నియోజకవర్గ బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ కేతన్ ఇనామ్‌దార్ తన ఎమ్‌ఎల్‌ఎ పదవికి రాజీనామా చేశారు. అయితే తాను పార్టీ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నియోజకవర్గం...
Union Minister Pashupati Paras resigns

కేంద్ర మంత్రి పశుపతి పారస్ రాజీనామా

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పశుపతి పారస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయడంతోపాటు బిజెపి సారథ్యంలోని ఎన్డిఎ నుంచి తన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ(ఆర్‌ఎల్‌జెపి)ని ఉపసంహరించుకున్నారు. తన అన్న రాంవిలాస్ విశ్వాన్...
Tamilisai resigns from the post of Governor

గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

మన తెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది...
Governor Tamilisai X account hack investigation

గవర్నర్ తమిళిసై రాజీనామా

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు రాజీనామా లేఖను ఆమె పంపారు. గవర్నర్ తమిళిసై రాజీనామాను రాజ్‌భవన్ వర్గాలు ధృవీకరించాయి. సెంట్రల్ చెన్నై...
MP ranjith reddy resigned BRS Party

బిఆర్‌ఎస్‌కు ఎంపి రంజిత్‌రెడ్డి రాజీనామా

హైదరాబాద్: బిఆర్‌ఎస్‌కు చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. అతి త్వరలో కాంగ్రెస్‌లో రంజిత్ రెడ్డి చేరనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేశానని ఎంపి రంజిత్ రెడ్డి...

బిఎస్‌పికి ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్ రాజీనామా

బిఆర్‌ఎస్ కెసిఆర్‌తో ప్రవీణ్ సమావేశం కెసిఆర్, బిఆర్‌ఎస్‌తో కలిసి నడుస్తానని వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్ : బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని...

బిఆర్‌ఎస్‌కు ఆరూరి రమేష్ రాజీనామా

వర్ధన్నపేట మాజీ ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కెసిఆర్‌కు పం పించారు. పార్టీలో తనకు అవకాశాలు...
RS Praveen Kumar resigns from BSP

బిఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా

బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం పార్టీకి రాజీనామా చేశారు. కొత్తదారి ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా కొత్తదారిలో నడస్తానని ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాజీనామా తప్పా...
Venugopal Reddy is the one who resigned from YCP

జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో వైసిపికి మరో షాక్ తగిలింది. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. దీంతో ఎన్నికలకు ముందు జగన్...

బిఆర్‌ఎస్‌కు కోనేరు కోనప్ప రాజీనామా

బిఆర్‌ఎస్ అసిఫాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. గురువారం మంత్రి సీతక్క సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ...
Manohar Lal Khattar resigns as Chief Minister

ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా

ఛండీగఢ్: లోక్ సభ ఎన్నికల సమయంలో హర్యానా రాజకీయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. హర్యానా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ బండారు దత్తాత్రేయకు అందజేశారు. ఖట్టర్...

Latest News