Friday, April 19, 2024
Home Search

హాకీలో భారత - search results

If you're not happy with the results, please do another search

హాకీలో భారత్‌కు స్వర్ణం

హాంగ్‌జౌ: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ నయా చరిత్రను లిఖించింది. హాంగ్‌జౌ క్రీడల్లో భారత్ వంద పతకాలకు చేరువైంది. శుక్రవారం రోజు ఆటలు ముగిసే సమయానికి భారత్ 95 పతకాలను...

హాకీలో భారత్‌కు హ్యాట్రిక్ విజయం

హాంగ్‌జౌ: ఆసియా క్రీడల హాకీలో భారత పురుషుల జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. గురువారం జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 42 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ప్రారంభం నుంచే...
India men's Hockey Coach Resign

భారత హాకీలో పెను ప్రకంపనలు..

భువనేశ్వర్: సొంత గడ్డపై జరిగిన పురుషుల హాకీ ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత జట్టు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుందని అభిమానులు భావించారు....
India won bronze in Hokey

హాకీలో భారత్ కు కాంస్యం

  బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు  న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో 2-1తో విజయం సాధించి 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన సెమీ ఫైనల్‌లో మ్యాచ్‌లో అంపైర్...
India beat Ghana by 50 goals

హాకీలో భారత్ బోణీ

  బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో భారత్ 50 గోల్స్ తేడాతో ఘనాను చిత్తు చేసింది. ఆరంభం నుంచే భారత మహిళల...
India Men Team rise to 3rd spot in Hockey Rankings

హాకీలో భారత్‌కు మూడో ర్యాంక్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సంఘం సోమవారం తాజాగా ప్రకటించిన పురుషుల టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో ర్యాంక్‌కు దూసుకెళ్లింది. మరోవైపు మహిళల జట్టు ఏడో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల ఇంగ్లండ్, జర్మనీలతో...
Indian men hockey gets Olympics bronze medal

ఉప్పొంగిన భారత్.. హాకీలో నయా చరిత్ర

ఉప్పొంగిన భారత్.. హాకీలో నయా చరిత్ర దశాబ్దాల నిరీక్షణకు తెర, మన్‌ప్రీత్ సేనకు కాంస్యం సంబరాల్లో మునిగిన దేశం, హాకీ వీరులకు నీరాజనం టోక్యో: భారత పురుషుల హాకీ జట్టు సాధించిన ఒకే ఒక చారిత్రక విజయంతో...
India enters semis of Olympics men's hockey

హాకీలో సెమీస్‌కు చేరుకున్న భారత్

బ్రిటన్‌పై 3 -1 గోల్స్ తేడాతో ఘన విజయం 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఘనత టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ పురుఫుల జట్టు సెమీ ఫైనల్‌కుదూసుకెళ్లింది. ఆదివారం జరిగినక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌పై...
Hockey men's Team win at Tokyo Olympic

హాకీలో భారత్ శుభారంభం

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 32 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. అయితే మహిళల విభాగంలో భారత్‌కు పరాజయం ఎదురైంది....
India vs South Korea hockey

భారత్ శుభారంభం

జూనియర్ హాకీ ప్రపంచకప్ కౌలాలంపూర్: జూనియర్ ప్రపంచకప్ హాకీలో భారత్ శుభారంభం చేసింది. మలేసియా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్ ఆరంభ మ్యాచ్‌లో 42 గోల్స్ తేడాతో కొరియాను ఓడించింది. అరైజీత్...

భారత్ @107

హాంగ్‌జౌ : చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసా రి ఆసియా గేమ్స్‌లో భారత్ రికార్డు స్థాయిలో 107...
Team India is the most popular hockey team

హాకీలో అదరగొట్టిన టీమిండియా

సింగపూర్‌పై 161తో ఘన విజయం హాంగ్‌జౌ: ఆసియా క్రీడల హాకీలో భారత పురుషుల జట్టు మరో భారీ విజయం నమోదు చేసింది. మంగళవారం పూల్‌ఎలో భాగంగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 161 తేడాతో...
Indian hockey news

పూర్వవైభవం దిశగా భారత హాకీ

న్యూఢిల్లీ : ఒకప్పుడూ ప్రపంచ హాకీలో ఎదురులేని శక్తిగా కొనసాగిన భారత పురుషుల జట్టు కొన్నేళ్ల క్రితం వరకు వరుస ఓటములతో సతమతమైంది. ఒలింపిక్, ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లకు అర్హత సాధించడంలో...
Hockey World Cup 2023: IND vs NZ Match

భారత్‌కు పరీక్ష.. నేడు కివీస్‌తో పోరు

భునవేశ్వర్: ప్రపంచకప్ హాకీలో భాగంగా ఆదివారం జరిగే క్రాస్‌ఓవర్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఇందులో గెలిచే టీమ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటుంది. లీగ్ దశలో గ్రూప్‌డిలో భారత్ రెండో స్థానంలో నిలిచింది....

హాకీ ప్రపంచకప్ లో భారత్ ఘన విజయం

భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీలో ఆతిథ్య భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం రూర్కేలాలోని బిర్సాముండా స్టేడియంలో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 20 తేడాతో ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచే భారత్ దూకుడుగా...
Commonwealth Games 2022: India won 61 Medals

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా స్వర్ణాలతో మెరిసిన తెలుగుతేజాలు సింధు, నిఖత్, ఆకుల శ్రీజ బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అంచనాలకు మించి రాణించిందనే చెప్పాలి. ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్...
Commonwealth Games: Sindhu won Silver Medal 

చివరి రోజు భారత్‌కు నాలుగు స్వర్ణాలు

సింధు, లక్షసేన్, శరత్‌లకు స్వర్ణాలు డబుల్స్‌లో సాత్విక్‌చిరాగ్ జోడీకి గోల్డ్, హాకీలో రజతం చివరి రోజు భారత్‌కు నాలుగు స్వర్ణాలు బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 6-1 పతకాలను సొంతం...
Hockey Asia Cup 2022: India win in Super 4 against Japan

జపాన్‌పై భారత్ ప్రతీకారం

జకర్తా: ఆసియా కప్ హాకీలో భాగంగా శనివారం జరిగిన సూపర్4 మ్యాచ్‌లో భారత్ 2-1 గోల్స్ తేడాతో జపాన్‌ను ఓడించింది. ఈ విజయంతో లీగ్ దశలో జపాన్ చేతిలో ఎదురైన పరాజయానికి భారత్...
India-Pakistan match draw

భారత్‌-పాకిస్థాన్ మ్యాచ్ డ్రా

ఆసియా కప్ హాకీ టోర్నీ జకర్తా: ఆసియా కప్ హాకీలో భాగంగా సోమవారం చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్...
India beat Ireland by 10 goals

భారత మహిళలకు తొలి గెలుపు

  టోక్యో: మహిళల హాకీలో భారత్ తొలి విజయం నమోదు చేసింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి పాలైన భారత్ ఎట్టకేలకు మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం ఆసక్తికరంగా సాగిన పోరులో...

Latest News