Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఎపిలో కొనసాగుతున్న బంద్…

YSRCP Bandh in AP

అమరావతి: ఎపిలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సిపి పిలుపునిచ్చిన బంద్ కొనసాగుతుంది. మంగళవారం ఉదయం నుంచి వైసిపి నేతలు బస్ డిపోల ఎదుట బైఠాయించారు. దీంతో డిపోల నుంచి బస్సులు బయటకు రావడం లేదు. పోలీసులు రంగంలోకి దిగి బస్ డిపోల ఎదుట ధర్నా చేస్తున్న నేతలను అరెస్ట్ చేస్తున్నారు. వైసిపి నేతలపై ఆంక్షలు విధించడంతో పాటు బంద్ లో పాల్గొంటున్న నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో పలు డిపోల వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యాసంస్థలు, కార్యాలయాలు, పెట్రోల్ బంకులు మూత పడ్డాయి. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నేతలు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

Comments

comments