Home తాజా వార్తలు స్వీట్‌ పాన్‌‌లో మత్తుమందు…ఆపై అత్యాచారం

స్వీట్‌ పాన్‌‌లో మత్తుమందు…ఆపై అత్యాచారం

ph

హైదరాబాద్‌: ఓ కామాంధుడి వలలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని చిక్కుకుంది.  నగరంలో పేరున్న మయూర్‌ పాన్‌షాపు యజమాని ఉపేంద్రవర్మ, తనకు స్వీట్‌ పాన్‌‌లో మత్తుమందు కలిపి ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని పోలీసులకు  పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అభ్యంతరకర ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలు  ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఉపేంద్రవర్మను అరెస్టు చేశారు. ఉపేంద్రవర్మ ఇంకా వేరే యువతులపై కూడా ఇలా అత్యాచారం జరిపి బెదిరింపులకు పాల్పడ్డాడా?  అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

saftware