Home జాతీయ వార్తలు బాలికపై అత్యాచారం

బాలికపై అత్యాచారం

Rape_manatelanganaగుజరాత్ : ఓ బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన 17ఏళ్ల బాలిక తన స్నేహితుడితో కలిసి మణినగర్‌లోని ఓ హోటల్‌కు వెళ్లింది. అనంతరం ఆమె స్నేహితుడు, మరో నలుగురు స్నేహితులను హోటల్‌కు రప్పించాడు. వారువచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారిస్తున్నారు. ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.