Home ఆఫ్ బీట్ వీడియోలు ఇంట్లోకి చొరబడిన చిరుత…

ఇంట్లోకి చొరబడిన చిరుత…

Leopardడెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లోని కోటబాఘ్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి చిరుత చొరబడడంతో జనాలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇంట్లోకి ప్రవేశించిన చిరుత కాసేపు అలజడి సృష్టించింది. దీంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు చిరుతకు మత్తుమందు ఇచ్చి పట్టుకెళ్లారు.