Home తాజా వార్తలు వారితో సరదాగా ‘ఊపిరి’ బృందం..

వారితో సరదాగా ‘ఊపిరి’ బృందం..

oopiri-team-done-in-ptsహైదరాబాద్ : ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో శరీరం అచేతనంగా మారి వీల్‌ఛైర్‌కే పరిమతమయ్యే వారు..జీవితంలో అన్ని కోల్పోయామనే భావనలో వుండి నిరాశకు గురవుతుంటారు. అలాంటి వారిలో సానుకూల దృక్పధాన్ని కల్గించేందుకు..తాజాగా ‘ఊపిరి’ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరో నాగార్జున ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులను కలిసి వారితో సమాయాన్ని గడిపారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అక్కినేని, కార్తీ, తమన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఊపిరి’ ఈ చిత్రంలో నాగార్జున చక్రాల కుర్చీకి పరితమయ్యే వ్యక్తి పాత్రలో నటించారు.