Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

జపాన్‌లో భారీ భూకంపం

Earthquake

టోక్యో : జపాన్‌లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. పెసిఫిక్ తీర ప్రాంతంలోని అమోరీలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6గా నమోదైంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సెప్టెంబరు 23న టోక్యోలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. 2011లో అమోరీలో భారీ భూకంపంతో సునామీ వచ్చిన విషయం విదితమే.

A major earthquake in Japan

Comments

comments