Search
Monday 24 September 2018
  • :
  • :

పాముల ప్రేమికుడు…(వీడియో)

Snakesభోపాల్: భోపాల్‌లో ఉండే సలీం ఖాన్ పాముల ప్రేమికుడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 సంవత్సరాల నుంచి పాములను పట్టి జనసంచారం లేని చోట వాటిని వదిలిపెడుతుంటాడు. ఈ విధంగా గత కొన్ని రోజులుగా ఆయన పట్టిన 285 పాములను ఇటీవల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. అతడి స్నేహితుడు దీనికి సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో హల్‌చల్ చేస్తోంది.

 

 

Comments

comments