Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

వ్యక్తి దారుణ హత్య

MURDER

రాజన్నసిరిసిల్ల : జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో దారుణ సంఘటన జరిగింది. సుదర్శన్(50) అనే వ్యక్తిని దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. ఆదివారం ఉదయం స్థానికులు సుదర్శన్ హత్యకు గురవ్వడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుదర్శన్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Comments

comments