Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

దొంగల చేతిలో వ్యక్తి హత్య

A Person Murder by Thieves at Rajendra Nagar

రంగారెడ్డి : రాజేంద్రనగర్ పరిధిలోని తిరుమలనగర్‌లో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లో చొరబడి దంపతులపై దాడి చేశారు. ఈ దాడిలో భర్త రాజేంద్రప్రసాద్ అగర్వాల్ చనిపోయాడు. ఆయన భార్య తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దాడి అనంతరం దొంగలు 40తులాల బంగారం, 50 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్ తెలిపారు.

A Person Murder by Thieves at Rajendra Nagar

Comments

comments