Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

రాజకీయ నేత రాసలీలల వీడియో కలకలం

Mobile-Video

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ రాజకీయ నాయకుడి రాసలీల వీడియో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. స్థానికంగా ఉండే కౌన్సిలర్ ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకుని రాసలీలల్లో మునిగి తేలుతున్నాడు. కొద్ది రోజులుగా ఈ వ్యవహారం గుట్టుగా జరుగుతుండగా దాన్ని గమనిస్తున్న స్థానిక యువకులు ఎలాగైనా సదరు నాయకుడిని పట్టించాలని వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దాంతో ఈ విషయం కాస్తా బయటకు రావడంతో సదరు నాయకుడు దిద్దుబాటు చర్యగా విషయాన్ని బహిర్గతం కాకుండా ప్రయత్నాలు మొదలు పెట్టిన్నట్లు సమాచారం.

Comments

comments