Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ప్యాంట్ ఊడదీసి.. పూజారికి దేహశుద్ధి..!

Pujari images

ఉత్తరప్రదేశ్:  భక్తి ప్రవచనాల పేరుతో  ఓ పూజారి  ఇద్దరు అమ్మాయిలపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. ఈ  సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి చూస్తే…  మహారాష్ట్రకు చెందిన ఇద్దరమ్మాయిలు మధురలోని బృందావన్ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న వాసుదేవ్ గిరి వద్దకు భగవద్గీత పారాయణం నేర్చుకోవడం కోసం వెళ్లారు. అయితే వాసుదేవ్ గిరి ఆ ఇద్దరమ్మాయిలను మూడు నెలలుగా వేధిస్తూ లైంగికదాడి జరుపుతున్నాడు.  దీంతో బాధితులు  ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం తెలియజేసి ఆ తర్వాత మోతీ జీల్ ప్రాంతంలో వాసుదేవ్ గిరికి    ప్యాంట్ ఊడదీసి మరి దేహ శుద్ధి చేశారు. పూజారికి దేహశుద్ధి చేసిన వీడియో సోషల్ మీడియాలో  హల్ చల్ చేస్తుంది ఈ వీడియోలో ఓ వ్యక్తి వాసుదేవ్ గిరి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లగా.. ఇద్దరు మహిళలు అతన్ని వెంబడించి కట్టేలతో తోలు ఊడేలా చితకబాదారు.

Comments

comments