Home జాతీయ వార్తలు చిన్నారులకు అక్షరాభ్యాసం

చిన్నారులకు అక్షరాభ్యాసం

Akshra-Bhyasamకొజికొడే : విజయదశమి పర్వదినాన దేశ వ్యాప్తంగా చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసం నిర్వహించారు. విజయదశమి నాడు అక్షరాభ్యాసం నిర్వహించితే చిన్నారులు విద్యావంతులవుతారని నమ్మకం తరతరాల నుంచి ఉన్నది. దేశ వ్యాప్తంగా ప్రధాన ఆలయాలలో పూజారుల చిన్నారుల నాలుకల పై బీజాక్షరాలు రాసి అక్షరాభ్యాసం చేశారు.