Search
Monday 12 November 2018
  • :
  • :
Latest News

మహాత్మ గాంధీ అరుదైన ఫోటో

Mahatma-Gandhiన్యూ ఢిల్లీ: జాతిపిత మహాత్మ గాంధీ ఓ అరుదైన ఫోటో ఇది. రచయిత ప్రమోద్ కపూర్ రాసిన “గాంధీ-అన్ ఇల్లుస్ట్రేడ్ బయోగ్రఫీ” అనే పుస్తకంలో ఈ ఫోటో ప్రచురితమైంది. ఇందులో గాంధీ(రెండవ వరుస ఎడమవైపు నుంచి ఐదవ వ్యక్తి) గ్రేవిల్లే క్రికెట్ క్లబ్ టీంతో డర్బన్‌లో దిగినదే పై ఫోటో.

Comments

comments