Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

‘పాము నన్ను కలవాడానికే వచ్చింది’

Rana-Snakeహైదరాబాద్: ఆదివారం నాడు హీరో దగ్గుబాటి రాణా ఇంట్లో పాము దూరిందట. ఈ విషయాన్ని రాణానే స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అయితే ఆ పాము సరదాగా తనను కలవడానికి వచ్చిందని చెప్పుకున్నాడు. అంతేకాదు పాము తన ఇంట్లో తిరిగుతున్న సన్నివేశాలనూ తన కెమెరాలో బంధించి అభిమానులకోసం ఆయా చిత్రాలనూ పోస్టు చేశాడు.

Comments

comments