Home అంతర్జాతీయ వార్తలు చూడముచ్చటైన పడవ పందెములు

చూడముచ్చటైన పడవ పందెములు

barcelonaట్రీస్ట్: ఇటలీ బార్సిలోనాలో పడవ పందెములు నిర్వహించారు. 47వ సంప్రదాయ బార్సిలోనా వేడుకలు జరిగాయి. పడవ పందెం వార్షికోత్సవంలో వందల సంఖ్యలో పడవ నడిపే వారు పాల్గొన్నారు. ఈ పురభూమిలో జరిగె పడవ పందెములను ఫెరో డెల్ల విట్టోరియా అంటారు.