Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

పాముకాటుతో మహిళ మృతి

SNAKE-BEATతల్లాడ: మండలంలోని వెంగన్నపేట పంచాయితీ వెంకట్రాముని తండాలో పాముకాటుతో మహిళ మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే తండాకు చెందిన భూక్యా సీత(25) మంగళవారం రాత్రి మంచినీటికోసం బావి వద్దకు వెళ్లి వస్తున్న సమయంలో త్రాచుపాము కాటువేసింది. దీంతో మహిళ మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సీత మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Comments

comments