Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

రఘురాం రాజన్ కు రాజ్యసభ సీటు?

                         Raghuram-Rajan

ఢిల్లీ: ఆర్ఆర్ బి మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కు ఓ రాజకీయ పార్టీ రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున  రఘురాంకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసే విషయమై ఆ పార్టీ వర్గాలు చర్చించినట్లు తెలిసింది. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో 70 సీట్లలో 66 సీట్లు  ఆప్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఢిల్లీ వాటాలో ఆమ్ ఆద్మీకి 2018లో మూడు రాజ్యసభ సీట్లు రానున్నాయి. ఆప్ పార్టీ నేతలకు కాకుండా ప్రముఖ నిపుణులకు ఇవ్వాలని  సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై రాజన్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

 

Comments

comments