Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి

KALAMహైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని కెబిఆర్ పార్కు వద్ద ర్యాలీ నిర్వహించారు. భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ జెండా ఉపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఫ్లోరెస్ పాఠశాల ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులు కొవ్వొత్తులు వెలిగించి కలాంకు నివాళులు అర్పించారు.

Comments

comments