Home మహబూబాబాద్ ఒలంపియాడ్‌కు ఎంపికైన అభ్యాస్ విద్యార్థులు

ఒలంపియాడ్‌కు ఎంపికైన అభ్యాస్ విద్యార్థులు

Olmpyiad

తొర్రూరు : 10వ జాతీయ మాథ్స్ ఒలంపియాడ్ రెండవ స్థాయికి స్థానిక అభ్యాస్ పాఠశాల విద్యార్థులు ఎంపికైయ్యారని పాఠశాల కరస్పాడెంట్ నరేష్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబరు 12న ఐఎంఒ 10వ జాతీయ మాథ్స్ ఒలంపియాడ్ వారు నిర్వహించిన పోటీ పరీక్షలో మా పాఠశాల విద్యార్థులు 5గురు మొదటి స్థాయిలో ఉత్తీర్ణులై రెండవ స్థాయికి అర్హత సాధించారని ఆయన అన్నారు. రెండవ స్థాయికి చేరిన విద్యార్థులు హరిహరన్, నవీన్, రిత్విక్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి, లోకేష్‌లను యాజ మాన్యం, ఉపాధ్యాయులు అభినం దించారు.