Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

21 ఏండ్ల తర్వాత దొరికిన గ్యాంగ్‌స్టర్…

HMDA Ex Officer purushottamreddy re arrested

ముజఫర్‌నగర్: కళ్లుగప్పి తిరుగుతున్న ఓ గ్యాంగ్‌స్టర్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ముజఫర్‌నగర్ జిల్లా మన్సూర్‌పూర్‌కు చెందిన ముఖేశ్ అనే గ్యాంగ్‌స్టర్‌ను గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.  ముఖేశ్‌పై 1997లో ప్రొవిసన్స్ ఆఫ్ గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద కేసు నమోదైంది. అప్పటి నుంచి పోలీసులకు కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని సర్కిల్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ సింగ్  తెలిపారు. ముఖేశ్‌పై రూ.10 వేల రివార్డు ఉంది.

Comments

comments