Home తాజా వార్తలు మున్సిపల్ కార్పొరేషన్ డిఇఇ ఇంటిపై ఎసిబి దాడి

మున్సిపల్ కార్పొరేషన్ డిఇఇ ఇంటిపై ఎసిబి దాడి

AP-ACB

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ డిఇఇ ఇంటిపై ఎసిబి దాడులు చేసింది. విశాఖలోని సీతామ్మధారలోని డిఇఇ శ్రీనివాసరాజు నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. సీతమ్మధారలోని నివాసంతో పాటు ఐదు ప్రాంతాలు పాలకొల్లు, భీమవరంలో ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీనివాస్ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేపట్టారు.