Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ఎసిబి వలలో ఇవొపిఆర్‌డి

ACB Trapped the Municipal AE

నల్లగొండ: చౌటుప్పల్ ఇవొపిఆర్‌డి నర్సిరెడ్డి అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కుకున్నారు. ఓ వ్యక్తి నుంచి రూ.75 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు నర్సిరెడ్డి దొరికాడు. ఎసిబి అధికారులను నర్సి రెడ్డి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నర్సిరెడ్డి సంపాదించిన అక్రమాస్థులపై విచారణ జరుపుతామని వివరించారు.

Comments

comments