Home తాజా వార్తలు ఎసిబికి చిక్కిన అవినీతి అధికారి

ఎసిబికి చిక్కిన అవినీతి అధికారి

ACB Officials Caught AE in Machilipatnamఅమరావతి: ఎపిలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జలవనరులశాఖలో ఎఇగా పనిచేస్తున్న అనిల్‌కుమార్ లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల మంజూరు కోసం అనిల్ నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడి నుంచి రూ. 19 వేలు లంచంగా తీసుకుంటున్న సమయంలో ఎసిబికి చిక్కాడు. దాంతో అనిల్‌కుమార్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.