Search
Saturday 17 November 2018
  • :
  • :

ఎసిబి వలలో జిహెచ్‌ఎంసి ఉద్యోగి

GHMC has decided to build a steel bridge in Panjagutta

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జిహెచ్‌ఎంసి) ఉద్యోగి శనివారం లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. సికింద్రాబాద్ జోన్ కార్యాలయంలో ఎఎంఒహెచ్‌గా పని చేస్తున్న వెంకట రమణ ..  క్యాటరింగ్ సర్వీస్ యజమాని వద్ద నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. సదరు యజమాని వద్ద వెంకట రమణ రూ. 60 వేలు డిమాండ్ చేసినట్లు ఎసిబి అధికారులు తెలిపారు. రమణ కార్యాలయంతో పాటు ఆయన ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ACB Officials Caught GHMC Employee Today.

Comments

comments