Search
Sunday 23 September 2018
  • :
  • :

ఎంవిఐ ఇంట్లో ఎసిబి సోదాలు

ACB Officials Searches at MVI Home

తిరుపతి : తిరుపతి ఎంవిఐ ఎసిబికి చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో శనివారం ఉదయం ఇయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. విజయభాస్కర్ రేణిగుంట ఆర్‌టిఎ చెక్‌పోస్టులో ఎంవిఐగా పని చేస్తున్నాడు. అనంతపురం, బెంగళూరులో ఉన్న ఆయన బంధువుల ఇళ్లతో పాటు మొత్తం 14 ప్రాంతాల్లో ఎసిబి అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా నగదు, చరస్థిరాస్తులను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

ACB  Officials Searches at MVI Home

Comments

comments