Search
Saturday 17 November 2018
  • :
  • :

ఎంవిఐ ఇంటిపై ఎసిబి దాడులు

ACB

భద్రాద్రి : కొత్తగూడెం ఎంవిఐ గౌస్ పాషా ఇంటిపై ఎసిబి అధికారులు దాడులు చేశారు. గౌస్ పాషా బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేశారు. ఐదు రోజుల క్రితమే భద్రాచలం నుంచి ఆయన కొత్తగూడెం బదిలీ అయ్యారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిగాయి.

Comments

comments