Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఎసిబికి చిక్కిన అవినీతి అధికారి

AP-ACB

రాజమహేంద్రవరం : అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న వెంకటస్వామి ఎసిబికి చిక్కారు. అనకాపల్లి డిగ్రీ కాలేజీ కో-ఆర్డినేటర్ నుంచి యాబై వేల రూపాయలను లంచంగా తీసుకుంటున్న వెంకటస్వామిని ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎసిబి అధికారులు తెలిపారు.

ACB Trapped Corrupt Officer

Comments

comments