Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

ఎసిబికి చిక్కిన ఎఇ

ACB Trapped the Municipal AE

సిద్దిపేట : హుస్నాబాద్ మున్సిపల్ ఎఇ రాజేశం ఎసిబికి చిక్కారు. గుత్తేదారు లక్ష్మీనారాయణ నుంచి రాజేశం రూ.20వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో రాజేశంను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు చేశారు. లంచం ఇచ్చినా, తీసుకున్నా నేరమని ఎసిబి అధికారులు తెలిపారు. లంచగొండి అధికారుల గురించి తమకు సమాచారం ఇవ్వాలని ఎసిబి అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ACB Trapped the Municipal AE

Comments

comments