Home తాజా వార్తలు ఎసిబికి చిక్కిన ఎస్‌ఐ

ఎసిబికి చిక్కిన ఎస్‌ఐ

ACB

మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణ ఎస్‌ఐ కమలాకర్ ఎసిబికి చిక్కారు. ఓ ఇంటి వివాదంలో ఎనిమిది వేల రూపాయలను లంచంగా తీసుకుంటూ ఆయన ఎసిబికి చిక్కారు. కమలాకర్‌ను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత పూచీకత్తు మీద ఆయన్ను విడుదల చేసినట్టు తెలిసింది. అవినీతి అధికారుల సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఎసిబి అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ACB Trapped the SI