Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఎసిబికి చిక్కిన ఎఇ

ACB Trapped the Vemulapally AE

నల్లగొండ : వేములపల్లి ఎఇ శ్రీధర్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఎసిబికి చిక్కారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నట్టు ఎసిబి అధికారులు తెలిపారు. మిర్యాలగూడలోని తన ఇంట్లో ఆయన లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు అధికారులు చెప్పారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, లంచం అడిగే ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం తమకు ఇవ్వాలని ఎసిబి అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ACB Trapped the Vemulapally AE

Comments

comments