Home జాతీయ వార్తలు మాంగనీస్ క్వారీలో ప్రమాదం : ఇద్దరు మృతి

మాంగనీస్ క్వారీలో ప్రమాదం : ఇద్దరు మృతి

MINE-ACCIDENT

విజయనగరం : బొబ్బిలి మండలం బంకురువలస మాంగనీస్ క్వారీలో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. క్వారీలో పని చేస్తున్న సమయంలో బండరాళ్లు పడి వారు చనిపోయారు. శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు.

Accident at Manganese Quarry : Two died