Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పట్టాలు తప్పిన మధురై ఎక్స్‌ప్రెస్

Accident to Madurai Express at Maharashtra

ముంబయి : మహారాష్ట్రలోని ఖండాలా వద్ద మధురై ఎక్స్‌ప్రెస్ శుక్రవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఎస్‌ఎల్‌ఆర్ బోగీ పట్టాలు తప్పినట్టు రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన బోగీని తొలగించి రైలును అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలే కాలేదని అధికారులు తెలిపారు. పెనుప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Accident to Madurai Express at Maharashtra

Comments

comments