Home కరీంనగర్ ప్రమాదవశాత్తు వెయ్యి తాటి, ఈత చెట్లు దగ్ధం.

ప్రమాదవశాత్తు వెయ్యి తాటి, ఈత చెట్లు దగ్ధం.

Accidental palm and swim trees Dhaggam

సుల్తానాబాద్‌: సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామ శివారులోని తాటి, ఈత వనం చెట్లకు ప్రమాదవశాత్తు సోమవారం సాయంత్రం నిప్పంటుకొని వెయ్యి చెట్లు దగ్ధం అయ్యాయి. మండే ఎండలకు ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్లకు నిప్పంటుకొని సుమారు 1000 చెట్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాద సంఘటన గర్రెపల్లి సర్పంచ్ పడాల అజయ్ గౌడ్, సుల్తానాబాద్ తహసీల్దార్ అంబటి రజితకు, ఎక్సైజ్ అనందరావుకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంతో గౌడ గీత కార్మికుల ఉపాధి కోల్పోయే పరిస్ధితులు గ్రామంలో నెలకోన్నయాని ఆవేదన వ్యక్తం చేశారు.