Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ప్రమాదవశాత్తు వరి కోత నుర్పిడి యంత్రం దగ్ధం

Accidental Rice Cutting Machine burning

దేవరుప్పుల: మండలకేంద్రంలో ప్రమాద వశాత్తు విద్యుత్తు అఘాతంతో వరి కోత నుర్పిడి యంత్రం దగ్దం అయిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం నీలారపు నరేష్ కు చెందిన వరి కోత మిషన్‌తో రైతు గోలి సోంరెడ్డి చెందిన వరి పొలంలో పంట నుర్పిడి చెస్తుండగా ప్రమాద వశాత్తు విద్యుత్తు తీగలు తాకగా ఒక్క సారిగా మంటలు చెలరెగడంతో డిజిల్ ట్యాంక్ పేలి వరి కొత యంత్రం కాలిపోయింది. రైతు వరి పంట సైతం కాలిపోగా, డ్రైవర్ చాకచక్యంతో కిందకు దిగిపోవడంతో ఎటువంటి ప్రాణహాణి జరుగలేదు. స్థానికులు స్పందించి నీళ్ళు చల్లడంతో మంటలను అదుపులోకి వచ్చాయి, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరగి వరి కోత యంత్రం పూర్తిగా దగ్ధమైంది.

Comments

comments