Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

రైతుబంధు చెక్కును వెనక్కి ఇచ్చిన నటుడు

Actor Bharani Returned the Rythu Bandhu Cheque to Government

రంగారెడ్డి : ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి తనకు వచ్చిన రైతుబంధు చెక్కును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారు. షాబాద్‌లో తనకు ఉన్న రెండున్నర ఎకరాల భూమికి రూ.10 వేల రైతుబంధు చెక్కు వచ్చింది. ఈ చెక్కును అందుకున్న భరణి అధికారులకు వెనక్కి ఇచ్చారు. సిఎం కెసిఆర్ విజ్ఞప్తితో పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు తమ రైతుబంధు చెక్కులను వెనక్కి ఇస్తున్న విషయం తెలిసిందే.

Actor Bharani Returned the Rythu Bandhu Cheque to Government

Comments

comments