Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

శస్త్ర చికిత్సకు రెడీ

khusboo
చెన్నై: సీనియర్ నటి ఖుష్బూ శస్త్ర చికిత్స చేయించుకోబోతున్నారని ఇటీవల సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాను నిజంగానే శస్త్ర చికిత్స చేయించుకోబోతున్నట్లు ఖుష్బూ ఆదివారం ట్వీట్ చేశారు. ‘ ఓకే ఫ్రెండ్స్.. నేను ఆసుపత్రిలో చేరబోతున్నానని చాలా వార్తలు రాశారు. అవును.. నేను శస్త్రచికిత్స చేయించుకోబోతున్నాను. నవంబర్ 4వ తేదిన చికిత్స నిర్వహిస్తున్నారు. రండు వారాలు విశ్రాంతి తీసుకోవాలి. మీరు చూపిన అభిమానానికి ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఖూష్బూ పవన్ కళ్యాణ్ 25వ చిత్రంలో నటిస్తున్నారు.

Comments

comments